ఆంధ్రదేశాన్ని పరిపాలించిన ఏకైక మహిళ ఎవరు ? తెలుగులో మొట్టమొదటి పత్రిక ఏది ?- జనరల్ నాలెడ్జ్ బిట్స్


1. సాళువ వంశ స్థాపకుడు ? 
- నరసింహరాయలు

2. ఎవరి కాలంలో ముస్లింలు ఆంధ్రదేశంపై దాడిచేసి ఆక్రమించారు ? 
- కాకతీయుల కాలంలో

3. అహోబిలం ప్రస్తుతం ఏ జిల్లాలో ఉంది ?
 - కర్నూలు

4. హైదరాబాద్‌లో హుసేన్‌ సాగర్‌ తవ్వించింది ? 
- ఇబ్రహీం కుతుబ్‌షా

5. ఆంధ్రదేశాన్ని పరిపాలించిన ఏకైక మహిళ ఎవరు ? 
- రుద్రాంబ (రుద్రమదేవి)
rani rudramadevi కోసం చిత్ర ఫలితం

6.రెడ్డిరాజుల రాజధాని ? 
- కొండవీడు


7.ఆంధ్రులచరిత్ర అనే గ్రంథాన్ని ప్రచురించింది ?
 - విజ్ఞాన చంద్రికామండలి

8.మహాప్రస్థానం గ్రంథకర్త ? 
- శ్రీరంగం శ్రీనివాసరావు

9. పల్నాడు సత్యాగ్రహం దేనికి సబంధించింది ?
 - అటవీ చట్టాలు


10.హైదరాబాద్‌ రాజ్యంలో అనేక పరిపానలనా సంస్కరణలు ప్రవేశ పెట్టిన ప్రధాన దివాస్‌ ?
- సాలర్‌ జంగ్‌ -1

11. గంగు ప్రజల మనిషి నవలలను రచించిన వారు ఎవరు ? 
- అళ్వార్‌ స్వామి


12. పెద్ద బాలశిక్ష రచయిత ఎవరు ?
 - సీతారామశాస్త్రి

13.శ్రీ బాగ్‌ ఒప్పందం ఎప్పుడు కుదిరింది ? 
- 1937 నవంబర్‌ 16న

14.హైదరాబాద్‌ రాజ్యంలో ఆంధ్ర జనసంఘం ఏర్పడిన సంవత్సరం ? 
- 1921

15.భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం నియమించిన రాష్ట్ర పునర్నిర్మాణ సంఘం ?
- ఫజల్‌ ఆలీ కమిటీ

16. పెద్దమనుషుల ఒప్పందం ఎక్కడ జరిగింది ? 
- హైదరాబాద్‌ భవన్‌ (ఢిల్లీ)లో ఫిబ్రవరి 20, 1956లో

17. సతీ సహగమనాన్ని చట్టరీత్యా ఏ సంవత్సరంలో నిషేదించారు ?
 - 1829

18. స్త్రీలకు ఓటు హక్కు కల్పించాలని మాంటేగ్‌ను డిమాండ్‌ చేసిన మొదటి సంస్థ ఏది ?
- ఉమెన్స్‌ ఇండియా అసోసియేషన్‌

19. తెలుగులో మొట్టమొదటి పత్రిక ఏది ?
- సత్యదూత (1830)
20. మొదటి కర్ణాటక యుద్ధం జరిగిన ప్రదేశం ?
 - శాంథోం

21. మహర్‌, మాతంగ్‌లను ఏ రాష్ట్రంలో అంటరాని వ్యక్తులుగా పరిగణించేవారు ? 
- మహారాష్ట్ర

22. రెండో కర్ణాటక యుద్ధంలో నాజర్‌ జంగ్‌ను సమర్థించింది ఎవరు ?
 - బ్రిటీషులు

23.హైదరాబాద్‌ రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి ? 
- బూర్గుల రామకృష్ణారావు

24. భారత దేశంలో ఆధునికయుగం ఏ శతాబ్దంలో ప్రారంభమైంది ? 
- 18వ శతాబ్దం

25. స్వామి వివేకానంద ప్రచురించిన పత్రికలు ? 
- ఉద్బోధన (బెంగాలీ), ప్రబుద్ధ భారతి (ఇంగ్లీషు)

0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment