ఒక పార్‌సెక్‌ ఎన్ని కాంతి సంవత్సరాలకు సమానం ?- ఫిజిక్స్ బిట్స్



1. డ్రైక్లీనింగ్‌లో ద్రావణిగా దేన్ని ఉపయోగిస్తారు ?
- పెట్రోల్‌

2. హైడ్రాలిక్‌ యంత్రాలు ఏ సూత్రంపై ఆధారపడి పనిచేస్తాయి ?
 - పాస్కల్‌ నియమం
pascal hydraulic rule కోసం చిత్ర ఫలితం


3. లేజర్‌లను ఏ ప్రత్యేక త్రిమితీయ ఫొటోగ్రఫీలో ఉపయోగిస్తారు ? 
- హోలో గ్రఫీ

4. గడియారంలో తిరిగే ముల్లు చలనం ?
- అవర్తన చలనం

5. న్యూక్లియర్‌ రియాక్టర్‌లో దేన్ని మితకారిగా ఉపయోగిస్తారు ?
 - భారజలం

6. న్యూక్లియర్‌ రియాక్టర్‌లో కంట్రోల్‌ రాడ్సాగా ఉపయోగించేవి ?
 - బోరాన్‌, కాడ్మియం కడ్డీలు

7. ఏకైక ద్వీప మ్యూజియం ఎక్కడ ఉంది ? 
- నాగార్జున కొండ

8. ఒక పార్‌సెక్‌ ఎన్ని కాంతి సంవత్సరాలకు సమానం ? 
- 3.26

9. రేడియోను కనిపెట్టిన శాస్త్రవేత్త ? 
- మార్కోని

0. టాల్క్‌ అంటే ఏమిటి ?
 - మెగ్నీషియం సిలికేట్‌


0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment