mobile లో ఎలక్ట్రిసిటీ బిల్ తెలుసుకోవడం ఎలా ?



మనకు ప్రతి నెల కరెంట్ బిల్ వచ్చినపుడు ఎంత అని అడుగుతాం.  ఎందుకు అంత వచ్చింది ,ఎంత రావాలి మనకు వచ్చిన బిల్ కరెక్టేనా కాదా అని మనమే తెలుసుకుంటే బాగుంటుంది కదా ! ఎన్ని యూనిట్స్ వాడుకున్నాం , యూనిట్ కి ఎంత  వాసులు చేస్తున్నారు అదనపు charges ఎంత అనేది కూడా మనము తెలుసుకోవచ్చు . అంతే  కాకుండా మనకు ఎంత బిల్ డ్యూ వుందో కూడా తెలుసుకోవచ్చు. దీనికోసం మనకు ఆండ్రాయిడ్ వెర్సన్ లో ఒక అప్లికేషన్ అందుబాటులో వుంది . google playstore లో AP ELECTRICITY  అనే app డౌన్లోడ్ చేసుకోవాలి . ఇది ఎలా పనిచేస్తుందో ప్రాక్టికల్ గా చూద్దాం.app install చేసిన తరువాత మనకు ఈ క్రింది చూపించే విదంగా కనబడుతుంది .     
         
ఇక్కడ చుడండి పైన మనం చూస్తున్నట్టు స్క్రీన్ లో add connection అనే దగ్గర మన సర్వీస్ నెంబర్ ను ఎంటర్ చేయాలి . ఇందులో ఒకటి కాకుండా maltiple సర్వీస్ నెంబర్ లను add చేసుకోవచ్చు . లేటెస్ట్ బిల్ అనే దగ్గర latest గ మనకు వచ్చిన bill డీటెయిల్స్ చూడవచ్చు అలాగే మన మీటర్ రీడింగ్ ను చూసి bill calculator అనే option లో మన రీడింగ్ ను ఎంటర్ చేసి bill అంచనా వేసుకోవచ్చు మరియు మన బిల్ ఎంత due వుంది లేదా మొత్తం pay చేసేసమా లేదా అనే డీటెయిల్స్ ను మనం తెలుసుకోవచ్చు . కరెంట్ బిల్ రేట్ పెరిగినపుడు ప్రతిఒక్కరకి ఉపయోగంగా వుండే ఈ app ను google plystore నుంచ్చి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

 డౌన్లోడ్ link ఇది

https://play.google.com/store/apps/details?id=com.apcpdcl&hl=en




0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment