ఇండియన్‌ ఎకానమీ ప్రాక్టిస్ బిట్స్ - 24/07/2014

ఇండియన్‌ ఎకానమీ ప్రాక్టిస్ బిట్స్ - 24/07/2014



1. భారతదేశంలో పదేళ్లుగా రిజర్వాయర్లలో ఏటా నిల్వ చేసిన నీటి సగటు ఎంత?
1) 100.25 బి.సి.ఎం    2) 151.77 బి.సి.ఎం  3) 89.84 బి.సి.ఎం  4) 115.23 బి.సి.ఎం

2. 1951లో 22.6 మి.హె.ల భూమికి నీటిపారుదల సౌకర్యం ఉండేది. అదే 
2010 సంవత్సరంలో ఎంత ఉంది?
1) 54 మి.హె  2) 108.2 మి.హె  3) 216 మి. హె 4) 180.2 మి. హె

3. ప్రపంచ గేదెల్లో భారతదేశంలో ఉన్నవి ఎంత శాతం?
1)17 శాతం 2)27శాతం 3)47 శాతం  4)57 శాతం

4. తెహ్రీ డ్యావ్‌ ఏ నదిపై నిర్మించారు?
1) గంగా  2) కోసి  3) భగీరధీ   4) గగ్రా

5. కింది వానిని సరిగా జతపరచువుు?
1) సబర్మతీ     ఎ) గుజరాత్‌  
2) చంబల్‌  బి) వుధ్యప్రదేశ్‌
3) తుంగభద్ర సి) పంజాబ్‌
4) భాక్రానంగల్‌     డి) కర్ణాటక
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-ఎ, 2-బి, 3-డి,4-సి  
3) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి  
4) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ

6. సర్ధార్‌ సరోవర్‌ ప్రాజెక్టు ఎక్కడ ఉంది?
1) వుధ్యప్రదేశ్‌  2) గుజరాత్‌  3) ఉత్తరప్రదేశ్‌  4) బీహార్‌

7. జార్ఖండ్‌లోని సింగ్‌భవ్‌ు, జాదుగూడ దేనికి ప్రసిద్ధి పొందాయి?
1) మోనజైట్‌ నిల్వలకు  2) యురేనియం నిల్వలకు  3) సీసం నిల్వలకు  4) వెండి నిల్వలకు

8. పాలరాయి ఎక్కువగా లభించే రాష్ట్రం ఏది?
1) రాజస్థాన్‌  2)గుజరాత్‌  3) జార్ఖండ్‌ 4)ఉత్తరప్రదేశ్‌

9. నాగార్జున విశ్వవిద్యాలయాన్ని ఏ ప్రణాళిక కాలంలో స్థాపించారు?
1) రెండు  2) వుూడు 3) ఐదు 4) ఆరు

10. జనాభా పరిణావు సిద్దాంతాన్ని పరిచయం చేసినవారు ఎవరు?
1) వూల్తస్‌  2) ఆడంస్మిత్‌  3) ఎఫ్‌.డబ్య్లూ.నోటస్టెయిన్‌  4) వూర్క్స్‌

11. జనాభా విజృంభణ అంటే ఏమిటి?
1)  జననాల రేటు, వురణాల రేటు అధికం  2) జననాల రేటు ఎక్కువ, వురణాల రేటు తక్కువ  
3) జననాల రేటు తక్కువ, వురణాల రేటు ఎక్కువ  4) ఏదీ కాదు

12. జనాభా పరిణావు సిద్ధాంతంలోని దశలు ఎన్ని?
1) 1    2) 3    3) 4    4) 5

13. అభివృద్ది చెందుతున్న దేశాలు జనాభా సవుస్యను ఎదుర్కొనడానికి కారణం ఏమిటి?
1) జనన, వురణాల రేట్లు ఎక్కువగా ఉండడం  
2) జననాల రేట్లు ఎక్కువ, వురణాల రేట్లు తక్కువగా ఉండటం 
3) కుటుంబ నియంత్రణ లేకపోవడం
4) ఏదీకాదు

14. డెమోగ్రఫీ ఇండియా పత్రికను ప్రచురించేది ఎవరు?    
1) భారత జనాభా అధ్యయన సంఘం 2) ఎన్‌. ఎస్‌. ఎస్‌.ఒ  3) సి.ఎస్‌.ఒ  
4) భారత జనాభా లెక్కల కమిషనర్‌

15. భారతదేశంలో 1951-1981 వుధ్య కాలంలో జనాభా వృద్ధి ఎలా ఉంది?
1) స్థిరవృద్ధి  2) అధిక వృద్ధి  3) తగ్గుదలతో అధిక వృద్ధి   4) వృద్ధి లేదు

16. 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రపంచ జనాభాలో భారత జనాభా ఎంత?
1) 17.5 శాతం  2) 18.1 శాతం  3) 16.5 శాతం  4) 27.5 శాతం

17. 2001 జనాభా లెక్కల ప్రకారం ఆరు సంవత్సరాల్లోపు వయసు కల వారి లింగ నిష్పత్తి
 927:1000 కాగా, 2011 జనాభా లెక్కల ప్రకారం ఎంత?
1) 940:1000  2) 914:1000  3) 382:1000 4) 930: 1000

18. 2011 జనాభా లెక్కల ప్రకారం కింది వానిలో తప్పుగా జతపరచినది ఏది?
1) అత్యధిక జనాభా గల రెండో రాష్ట్రం - బీహార్‌ 2) తక్కువ జనసాంద్రత గల రాష్ట్రం - అరుణాచలప్రదేశ్‌
3) అధిక జనసాంద్రత గల కేంద్రపాలిత ప్రాంతం - ఢిల్లీ 4) దశాబ్ద వృద్ధి ఎక్కువ గల రాష్ట్రం - మేఘాలయ

19. లింగ నిష్పత్తి తక్కువగా ఉన్న డావున్‌, డయ్యు  కేంద్రపాలిత ప్రాంతంలో లింగ నిష్పత్తి ఎంత?
1) 877:1000   2) 678: 1000  3) 775: 1000  4) 768: 1000

20. కింది వానిలో ఎక్కువ అక్షరాస్యత కల రాష్ట్రం ఏది?
1) అరుణాచల్‌ ప్రదేశ్‌      2) మిజోరాం  3) రాజస్థాన్‌  4) బీహార్‌

21. అరవై ఏళ్లుగా ఇండియా జాతీయాదాయంలో వ్యవసాయ రంగం వాటా గణనీయంగా తగ్గింది.
 ఐతే వ్యవసాయ రంగం పై ఆధారపడిన జనాభా.
1) సవూనంగా తగ్గింది  2) అదే స్థాయిలో తగ్గలేదు  3) పెరిగింది  4) బాగా పెరిగింది

22. భారత జనాభా వృద్ధి తక్కువగా నమోదైన దశాబ్దం ఏది?
1) 1971-1981  2) 1981-1991  3) 1991-2001  4) 201-2011

23. ఎక్కువ జనాభా ఆధారంగా కింది దేశాలను వరస క్రవుంలో రాయండి?
1) ఇండియా, యు.ఎస్‌.ఎ, ఇండోనేషియా, బ్రెజిల్‌
2) ఇండియా, ఇండోనేషియా, యు.ఎస్‌.ఎ, 
బ్రెజిల్‌
3) ఇండియా
బ్రెజిల్‌, యు.ఎస్‌.ఎ, ఇండోనేషియా
4) ఇండియా, యు.ఎస్‌.ఎ, 
బ్రెజిల్‌, ఇండోనేషియా

24. పదో పంచవర్ష ప్రణాళిక కాలం ఎప్పుడు ఆరంభమైంది?
1) 2001-02  2) 2002-03   3) 2003-04  4)1992-97

25. కింది వానిలో తక్కువ దశాబ్ద జనాభా వృద్ధి నమోదైన రాష్ట్రం ఏది?
1) కేరళ  2) ఆంధ్రప్రదేశ్‌ 3) గోవా 4) మేఘాలయ

26. కింది వానిలో సరి కానిది ఏది?
1) బ్రిటీష్‌ వారు రాకపూర్వం భారత దేశ గ్రావూలు స్వయం సవుృద్ధితో ఉండేవి
2) బ్రిటీష్‌ వారు రాకపూర్వం పట్టణాలు అనేక వృత్తులకు వాణిజ్యానికి నిలయంగా ఉండేవి
3) భారత చేనేత వసా్త్రలకు ప్రపంచ వూర్కెట్‌ ఉంది
4) బ్రిటీష్‌ వారు రాకపూర్వం భారతీయ గ్రావూలకు బయటి ప్రపంచంతో విస్తృత సంబంధాలు ఉండేవి

27. కింది వానిలో సరిగా జతపరిచినది ఏది?
1) బెనారస్‌ - చీరలు  2) ఢాకా- వుస్లిన్‌లు 3) బెంగాల్‌- కానీకోన్లు  4) పైవన్నీ

28. భారత వుస్లిన్‌లను ఏదేశంలో గాంగెటికా అని పిలుస్తారు?
1) ఈజిప్ట్‌  2) గ్రీకు  3) రోవ్‌ు  4) ఇంగ్లాండ్‌

29. బ్రిటీష్‌ వారు రాకపూర్వం ఏ ప్రదేశం శాలువాలకు ప్రసిద్ది చెందింది?
1) కాశ్మీర్‌  2)లూథియానా 3) 1,2 4) పైవేవీ కాదు

30. కింది వాటిలో తప్పుగా జతపరిచినది ఏది?
1) లక్నో- బింజెన్‌లు   2) అహ్మదాబాద్‌ -  దుప్పట్లు  3) వుుషీరాబాద్‌ - అంచువసా్త్రలు
 4) నాగ్‌ పూర్‌ - రాగిపనివుుట్లు

31. భారతదేశ పాలన బ్రిటీష్‌ రాణి ఆధిపత్యంలోకి ఎప్పుడు వెళ్లింది?
1) 1758    2) 1858    3) 1658    4) 1765

32. బ్రిటీష్‌ వారు భారతదేశానికి వచ్చిన కొత్తలో స్థానిక వస్తువులకు బదులుగా ఏమి ఇచ్చేవారు?
1) పౌండ్‌ స్టెర్లింగ్‌లు  2) బంగారం  3) యంత్రాలు  4) పైవన్నీ

33. బ్రిటీష్‌ పాలనలో జరిగిన వూర్పు ఏది?
1) హస్తకళలు, చేతివృత్తులు డివూండ్‌ కోల్పోయాయి 2) వ్యవసాయంపై ఒత్తిడి పెరిగింది  
 3) గ్రామీణీకరణ పెరిగింది 4) పైవన్నీ జరిగాయి

34. భారతీయ వుుడి పదార్ధాల ఎగువుతికి బ్రిటీష్‌ వస్తువులు వున దేశంలో విస్తరించడానికి 
తోడ్పడిన ప్రధాన అంశం ఏది?
1) స్థానిక పాలకుల విధానాలు  2) బ్రిటీష్‌ విద్యా విధానం  3) రవాణా సౌకర్యాల విస్తరణ 
 4) పైవన్నీ

35. బ్రిటీష్‌ వాణిజ్య విధానంలో వుుఖ్యాంశం ఏమిటి?
1) భారతీయ వస్తువుల దిగువుతిపై అధిక సుంకాలు 2) బ్రిటన్‌ వస్తువుల స్వేచ్చా ఎగువుతులు
3) పై రెండూ   4) అధిక భూమి శిస్తు వసూలు

36. బ్రిటీష్‌ - ఇండియా వాణిజ్య విధానంలో భాగం కానిది ఏది?
1) భారత వుుడి పదార్ధాల ఎగువుతి   2) బ్రిటన్‌ వినియోగ వస్తువుల దిగువుతి  
3) బ్రిటన్‌ వుూలధన వస్తువుల దిగువుతి  4) పైవన్నీ

37. రక్షణాత్మక వాణిజ్య విధానంలోని అంశం ఏది?
1) దిగువుతులపె ౖతీవ్ర ఆంక్షలు 2) దిగువుతులపై అధిక సుంకాలు 3) దిగువుతులపై నిషేధం
  4) పైవన్నీ

38. బ్రిటన్‌ ఆర్థిక వేత్తలు స్వేచ్చా వ్యాపారాన్ని ఎప్పుడు ప్రవచించారు?
1) 18 వశతాబ్ది ఆరంభంలో..  2) 19 వశతాబ్ది ఆరంభంలో...  3) 19 వశతాబ్ది చివరలో...  
4) 18 వ శతాబ్ది చివరలో...

39. సూయజ్‌ కాలువ తెరచిన సంవత్సరం ఏది?
1) 1869    2) 1769    3) 1796    4) 1896

40. భారతదేశంలో విద్యను ఎవరు సార్వత్రికం చేశారు?
1) బ్రాహ్మణ పండితులు 2) వుుస్లిం పాలకులు 3) క్రిస్టియన్‌ మిషనరీలు 4) బ్రిటీష్‌ వ్యాపారులు

41. భారతదేశంలో ఆధునిక విద్యను వుుందుగా అభ్యసించిన బ్రాహ్మణులు ఏమి చేశారు?
1) బ్రిటీష్‌ వారి జీవన శైలిని తిరస్కరించారు  2) బ్రిటీష్‌ వారి వస్తువులను తిరస్కరించారు
3) బ్రిటీష్‌ వారి జీవనశైలిని అనుసరించారు  4) భారతీయ జీవన విధానాన్ని బ్రిటీష్‌ వారికి నేర్పించారు

42. వ్యవసాయ రంగంపై ఆధారపడిన జనాభా బ్రిటీష్‌ వారి పాలనా కాలంలో ఏ విధంగా వూరింది?
1) తగ్గింది     2) బాగా తగ్గింది  3)  పెరిగింది 4) పెరగలేదు

43. బ్రిటీష్‌ పాలనలో జరిగిన వుుఖ్య సంఘటన ఏది?
1) కరవుల సంఖ్య పెరిగింది   2) కరవుల తీవ్రత పెరిగింది 
 3) 1943 సంవత్సరంలో ఏర్పడిన కరవులో కనీసం 10,50,000 వుంది చనిపోయారు   
4) పైవన్నీ

44. శాశ్వత శిస్తు నిర్ణయం పద్దతిని ఎవరు ఎప్పుడు ఏర్పరిచారు?
1) లార్డ్‌ కారన్‌ వాలిస్‌ 1793 వుద్రాసులో 2) విలియం బెంటింక్‌ 1793  బెంగాల్‌లో  
3) లార్డ్‌ కారన్‌ వాలిస్‌ 1793 బెంగాల్‌లో 4)లార్డ్‌ విలియం బెంటింక్‌ 1793  వుద్రాసులో

45. బ్రిటీష్‌ వారి పాలనా కాలంలో ఇండియాలో బాటకాన్ని  నిర్ణయించింది ఎవరు?
1) బ్రిటీష్‌ అధికారులు  2) భూస్వావుులు  3) పై ఇద్దరు  4) వూర్కెట్‌ శక్తులు

46. 1950-51 సంవత్సరం లో భారత వ్యవసాయం పై ఆధారపడిన శ్రామికుల శాతం ఎంత?
1) 52.7% 2) 72.7% 3) 42.7% 4) 82.7%

47. శ్రీవుతి వెరా ఆన్‌ స్టీ అనే వలసవాద రచయిత్రి అభిప్రాయం ప్రకారం భారత దేశం 
వెనుకబడి ఉండడానికి కారణం ఏమిటి?
1) బ్రిటీష్‌ వారి వాణిజ్య విధానం 2) బ్రిటీష్‌ భూమిశిస్తు విధానం 3) 1 వురియు 2  
4) పైవేవీ కాదు

48. ఈ కింది గ్రంధాలకు రచయితలను జతపరచండి
1) Poverty and Unbritish Rule in India - దాదాబాయ్‌ నౌరోజీ
2) Economic History of India(18571956) - బి.బి.సింగ్‌
3) Aspects of Economic Change and policy in India(19001960) - బి.వి భాట్‌     
4) పైవన్నీ

49. Englands Work in India అనే గ్రంథ రచయిత ఎవరు?
1) అట్కిన్‌ సన్‌  2) కర్జన్‌  3) డబ్ల్యూ. హంటర్‌  4) దాదాబాయ్‌ నౌరోజీ

50. స్వాతంత్ర్యానికి పూర్వం నిజ వేతనాలు అంచనా వేయడానికి డా.ఆర్‌.కె. వుుఖర్జీ 
ఎన్నుకొన్న ప్రాంతం ఏది?
1) ఉత్తరప్రదేశ్‌   2) బీహార్‌  3) పశ్చివు బెంగాల్‌  4) తమిళనాడు

సవూధానాలు
1)1 2)2 3) 4 4) 3  5) 2 6) 2 7) 2 8) 1 9) 3 10) 3 11) 2 12) 3 13) 2 14) 1  

15) 2 16) 1 17) 2 18)1 19) 2 20) 2  21) 2 22) 4 23)1 24) 2 25) 1 26) 4  

27) 4 28) 2 29) 3 30) 4 31) 2 32) 2 33) 4 34) 3 35) 3 36) 3 37) 4 38) 3 39)

 1 40) 3 41) 3 42) 3 43) 4 44) 3 45) 4 46) 2 47) 4 48) 4 49) 3 50) 1






0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment