సైన్స్ & టెక్ ప్రాక్టిస్ బిట్స్ - 27-9-14





1. భూమి అయస్కాంత క్షేత్రంలో వచ్చే మార్పులను ఏ విధంగా వర్గీకరించారు? 
- ఆరు రకాలు. అవి 1. సెక్యులర్‌ మర్పులు 2. డైలీ /డైయూర్నల్‌ మార్పులు 3. వార్షిక మార్పులు 
4. లూనార్‌ వేరియేషన్స్‌ 5. సన్‌స్పాట్స్‌ 6. మేగ్నటిక్‌ స్టార్మ్స్‌

2. భూమి అయస్కాంత తత్వాన్ని కనుగొన్నది ఎవరు?
- విలియం గిల్బర్ట్‌
3. పదార్థాలను ఎన్ని రకాలుగా వర్గీకరిస్తారు?
- మూడు రకాలుగా 1. డయా మాగ్నటిక్‌, 2. పారామాగ్నటిక్‌, 3. ఫెర్రోమాగ్నటిక్‌ అన్ని
రకాల మూలకాలు/ పదార్థాలు/ వాయువులు ఈ వర్గీకరణలోకి వస్తాయి
.
4. ఏ పదార్థాలు అయస్కాంత లక్షణాలను ప్రదర్శిస్తాయి?
- ఇనుము, కోబాల్ట్‌, నికెల్‌, గెడలోనియం
5. వేటిని డయామాగ్నటిక్‌ పదార్థాలు అంటారు?
 - అంటిమోని, బిస్మత్‌, కాపర్‌, నీరు, ఆల్కహాల్‌
6. వేటిని పారామాగ్నటిక్‌ పదార్థాలు అంటారు?
- అల్యూమినియం, క్రోమియం, మాంగనీస్‌
7. వేటిని ఫెర్రో మాగ్నటిక్‌ పదార్థాలు అంటారు?
- ఇనుము, కోబాల్ట్‌, నికెల్‌
8. శాశ్వత అయస్కాంతాలు తయారు చేయడానికి వేటిని ఉపయోగిస్తారు?
- కోబాల్ట్‌, స్టీలు, టికోనాల్‌, ఆల్నికో
9. ఎలకో్ట్రమేగ్నట్‌ కోర్‌ తయారీలో దేనిని ఉపయోగిస్తారు?
 - సాఫ్ట్‌ ఐరన్‌
10. వికల్లాయ్‌లో దేనిని కలుపుతారు?
- వెనాడియం, ఇనుము, కోబాల్ట్‌
11. బార్‌ అయస్కాంతాన్ని, ఇనుప రజనులో ముంచి తీసినపుడు ఉత్తర ధృవం వైపు,
దక్షిణ ధృవం వైపు మాత్రమే రజను అంటుకొంటుంది. మధ్యలో ఎందుకు అంటుకోదు?
 - మధ్యభాగంలో మేగ్నటిజం  లేకపోవడం వలన
12. భూమి అయస్కాంత శక్తి క్షేత్ర శక్తి ఎంత?
- 10 -4 టి(1 గాస్‌కి సమానం)
13. భూమి అయస్కాంత క్షేత్ర డైపోల్‌ మూమెంట్‌ ఎంత?
 - 810 22 జె/టి
14. భూ అయస్కాంత ఉత్తర  ధృవానికి, జియో గ్రాఫిక్‌ దక్షిణ ధృవానికి మధ్య ఎంత దూరం ఉంటుంది?
 - 1930 కి.మీ
15. భూ అయస్కాంత దక్షిణ ధృవానికి, జియోగ్రాఫిక్‌ ఉత్తర ధృవానికి మధ్య ఎంత దూరం ఉంటుంది?
 - 2091 కి.మీ
16. ఒక గ్రహం అయస్కాంత క్షేత్రం దేనిమీద ఆధారపడి ఉంటుంది?
 - దాని రొటేషన్‌ రేటుమీద
17. భూమి మేగ్నటిక్‌ ఎలిమెంట్స్‌ ఏవి?
- 1. డిక్లైనేషన్‌, 2. డిప్‌, 3. భూ క్షేత్ర హారిజాంటల్‌ కాంపొనెంట్‌
18. షిప్‌ను నడిపించడానికి ఏది కావాలి?
- షిప్‌ ఉన్న ప్రదేశ డిక్లయినేషన్‌ సమాచారం
19. కార్ల్‌ ఫ్రెడ్రి ఛగాస్‌(1777-1858) శాస్త్రవేత్త ఏ దేశస్థుడు?
 - జర్మనీ
20. ఫ్రీ ఎలకా్ట్రన్లు లేని పదార్థాలను ఏమంటారు?
 - ఇన్స్యులేటర్స్‌. ఉదా-గాజు, నైలాన్‌, రబ్బర్‌, ప్లాస్టిక్‌, ఆయిల్స్‌
21. భూమి ధృవాల వద్ద యాంగిల్‌ ఆఫ్‌ డిప్‌ విలువ ఎంత?
 - 90 డిగ్రీలు
22. భూ అయస్కాంత భూమధ్య రేఖమీద యాంగిల్‌ ఆఫ్‌ డిప్‌ ఎంత ఉంటుంది?
- 0 డిగ్రీ
23. సూపర్‌ కండక్టివిటీ దేనిలో ఉపయోగిస్తున్నారు?
 - తక్కువ నష్టం ఉండే ఎలకి్ట్రకల్‌ పవర్‌ ట్రాన్సిషన్‌, హై ఫీల్డ్‌ మేగ్నట్‌ల తయారీ,
 ఎన్‌ఎమ్‌ఆర్‌ స్పెకో్ట్రమీటర్స్‌, ఎన్‌ఎమ్‌ఆర్‌ ఇమేజింగ్‌, జోసెఫ్‌సన్‌ జంక్షన్‌లో
24. గుస్తావ్‌ రాబర్ట్‌ కిర్ఛాఫ్‌ రూల్స్‌ దేనికి ఉపయోగిస్తారు?
 - మల్టి లూప్‌ సర్క్యూట్‌ విశ్లేషణకు
25. ఎలకి్ట్రక్‌ హీటింగ్‌ పరికరాలు ఏవి?
- ఎలకి్ట్రక్‌ హీటర్‌, ఎలకి్ట్రక్‌ ఐరన్‌, ఎలకి్ట్రక్‌ గీజర్‌, ఇన్‌కాండిసెంట్‌ ఎలకి్ట్రక్‌ లాంప్‌, ఎలకి్ట్రక్‌ ప్యూజ్‌
26. సైక్రోం ప్రత్యేకతలేవి?
- 1. హై మెల్టింగ్‌ పాయింట్‌, 2. ఎక్కువ రెసిస్టివిటి,
3. వైర్స్‌గా సాగదీయవచ్చు, 4. గాలిలో వేడిచేసినా ఆక్సిడైజ్‌డ్‌ కాదు
27. ఎలకి్ట్రక్‌ పవర్‌  టైమ్‌ = ?
 - ఎలకి్ట్రక్‌ ఎనర్జీ
28. ఇళ్లలో ఎలకి్ట్రక్‌ విద్యుద్దీపాలు ఏ క్రమంలో కనెక్ట్‌ అయి ఉంటాయి?
 - పార్లల్‌
29. సోలెనాయిడ్‌ ఎలా పనిచేస్తుంది?
 - బార్‌ మేగ్నట్‌ వలె
30. సైక్లోట్రాన్‌ను ఎవరు కనుగొన్నారు?
 - ఎర్నెస్ట్‌.ఒ. లారెన్స్‌(1930)
31. దేనిని డైరెక్టివ్‌ ప్రాపర్టీ అంటారు?
- అయస్కాంతానికి ఉత్తర దక్షిణ దిశలవైపు సహజంగా ఉండే లక్షణాన్ని
32. మేగ్నట్‌ ఫార్ములా ఏది?
- ఊ్ఛ3ౖ4(దీనిలో సహజంగా 72 శాతం ఇనుము ఉంటుంది)
33. నేచురల్‌ మేగ్నట్‌కి ఉదాహరణ ఏది?
 - లోడ్‌ స్టోన్‌(దీనినే మార్గం చూపే రాయి అని కూడా అంటారు)
34. కృత్రిమ అయస్కాంతాలు ఎన్ని రకాలు?
 - అయిదు రకాలు. అవి 1. పివటెడ్‌ మేగ్నట్‌ నీడిల్‌ 2. బార్‌ మేగ్నట్‌ 3. సిలిండ్రికల్‌ మేగ్నట్‌
 4. బాల్‌ ఎండెడ్‌ మేగ్నట్‌ 5. హార్స్‌ షూ మేగ్నట్‌
35. కప్ప కాలిలో విద్యుశ్చక్తి ఉందని తెలిపింది ఎవరు?
 - అలోసియస్‌ గాల్వానీ(1737-98)
36. ఒకసారి మాత్రమే వాడగలిగినవాటిని ఏమంటారు?
 - ప్రైమరీ సెల్‌
37. రెండో సారి ఛార్జి చేసుకొని వాడుకొనే వాటిని ఏమంటారు?
- సెకండరీ సెల్‌
38. వోల్టాయిక్‌ సెల్‌లో దేనిని ఉపయోగిస్తారు?
 - సజల సల్ఫ్యూరిక్‌ ఆమ్లం+జింక్‌ ప్లేట్‌
39. డేనియల్‌ సెల్‌లో దేనిని ఉపయోగిస్తారు?
- ఎమాల్గమేటెడ్‌ జింక్‌ కడ్డీ, రాగిపాత్ర, సజల సల్ఫ్యూరిక్‌ ఆమ్లం, కాపర్‌ సల్ఫేట్‌ ద్రవం
40. లెక్లాంచ్‌ సెల్‌లో ఏమి ఉపయోగిస్తారు?
 - ఎమాల్గమేటెడ్‌ జింక్‌ కడ్డీ, కార్బన్‌ రాడ్‌, అమ్మోనియం క్లోరైడ్‌, మాంగనీస్‌ డై ఆక్సైడ్‌, చార్‌కోల్‌
41. డ్రైసెల్‌ దేని రూపాంతరం?
- లెక్లాంచ్‌ సెల్‌(మనం ఉపయోగించే బ్యాటరీలు ఇవే)
42. మెర్క్యురీ/బటన్‌ సెల్స్‌లో ఏమి ఉపయోగిస్తారు?
 - జింక్‌, మెర్క్యురిక్‌ ఆక్సైడ్‌, గ్రాఫైట్‌, పొటాషియం హైడ్రాక్సైడ్‌(వీటిని గడియారాలు,
 కెమేరాలు, కాలిక్యులేటర్లలో ఉపయోగిస్తారు)
43. కార్క్‌ స్టాండర్డ్‌ సెల్‌ను ఎవరు కనుగొన్నారు?
 - లాటిమార్‌ క్లార్క్‌
44. జార్జ్‌ సైమన్‌ ఓం (1787-1854) ఏ దేశ స్కూలు టీచరు?
 - జర్మనీ
45. రెసిస్టర్లను వేటితో తయారు చేస్తారు?
- కార్బన్‌ బ్లాక్‌, క్లే, రెసిన్‌ బైండర్‌
46.  సూపర్‌ కండక్టివిటిని ఎవరు కనుగొన్నారు?
- హైక్‌ కామెర్లింగ్‌ ఒన్నెస్‌(1911). ఈయన డచ్‌ భౌతిక శాస్త్రవేత్త
47. టెలివిజన్  పిక్చర్‌ ట్యూబ్‌నుంచి ఏవి విడుదలై టివి స్ర్కీన్‌ని తాకుతాయి?
 - ఎలకా్ట్రన్లు
48. భూమి చుట్టూ ఉన్న ట్రోపోస్ఫియర్‌ ఎటువంటిది?
- పూర్‌ కండక్టర్‌
49. గుడ్‌ కండక్టర్‌ ఏది?
- అయనోస్ఫియర్‌
50. భూమి మొత్తం ఛార్జ్‌ ఎంత?
- మైనస్‌ 10 6 సి
51. వాన్‌ డిగ్రాఫ్‌ జనరేటర్‌ ఏ సిదాంతం మీద ఆధారపడి పనిచేస్తుంది?
 - కొరోనా డిశ్ఛార్జ్‌
52. ఉరుము, మెరుపు వచ్చిన ప్రతీసారీ ఎంత విద్యుశ్చక్తి భూమిలోకి వెళుతుంది?
- సెకనుకి -1800సి
53. కెపాసిటర్లు ఎన్ని రకాలు?
 - మూడు రకాలు. అవి 1. మెటల్‌ ఫాయిల్‌ కెపాసిటర్లు,
 2. ఎలకో్ట్రలైట్‌ కెపాసిటర్‌, 3. వేరియబుల్‌ కెపాసిటర్స్‌
54. వాతావరణంలోని ఎలకి్ట్రకల్‌ శక్తి ఏ రూపంలోకి మారిపోతుంది?
 - వేడి ్క్ష శబ్దం
55. కరెంట్‌ పరికరాలు ఎన్ని రకాలు? అవి ఏవి?
- మూడు రకాలు. అవి 1. ప్రైమరీ సెల్స్‌, 2. సెకండరీ సెల్స్‌, 3. స్టాండర్డ్‌ సెల్స్‌
56. ఎలకి్ట్రక్‌ జనరేటర్లలో యాంత్రిక శక్తి ఎలా మారుతుంది?
 - విద్యుశ్చక్తి
57. థర్మో ఎలకి్ట్రక్‌ జనరేటర్లలో దేనిని ఉపయోగిస్తారు?
- ఆంటిమొని ్క్ష బిస్మత్‌
58. ఫొటో ఎలకి్ట్రక్‌ సెల్స్‌కి ఉదాహరణ ఏమిటి?
 - సోలార్‌ సెల్స్‌
59. క్రిస్టల్‌ సెల్స్‌లో దేనిని ఉపయోగిస్తారు?
- క్వార్ట్జ్‌, టార్మాలిన్‌(మైక్రోఫోన్లలో, ఆసిలేటర్లలో ఉపయోగిస్తారు)
60. దక్షిణ అమెరికా మార్షీ నీళ్లలో ఉండే జిమ్‌నోటస్‌/ఎలకి్ట్రక్‌ ఈల్‌ ఎంత విద్యుశ్ఛక్తిని ఉత్పత్తి చేస్తుంది?
 - 300వి
61. క్వార్క్‌ల ఉనికిని తెలిపింది ఎవరు?
 - ఎమ్‌.గెల్‌-మాన్‌ ్క్ష జి. జ్వీగ్‌(1963)
62. ఎన్ని రకాల క్వార్క్‌లు ఉన్నాయి?
- ఆరు రకాలు
63. న్యూట్రాన్‌లో ఎన్ని క్వార్క్‌లు ఉన్నాయి?
 - రెండు డేన్‌ క్వార్క్‌లు, ఒక అప్‌ క్వార్క్‌
64. ప్రొటాన్‌లో ఎన్ని క్వార్క్‌లు ఉన్నాయి?
- రెండు అప్‌ క్వార్క్‌లు, రెండు డౌన్‌ క్వార్క్‌లు
65. క్వార్క్‌ మోడల్‌ తయారు చేసినందుకుగాను 1990లో ఎవరికి భౌతిక శాస్త్రంలో నోబెల్‌ బహుమతి ఇచ్చారు? - రిఛార్డ్‌ టైలర్‌
66. యురేనియం-238, ఆల్ఫా పార్టికల్‌ను వెదజల్లి ఎలా మారుతుంది?
 - థోరియం-234, హీలియం
67. థోరియంలో ఎన్ని ప్రోటాన్లు ఉంటాయి?
- 90
68. హీలియం లో ఎన్ని ప్రోటాన్లు ఉంటాయి?
 - 2
69. ఆటం(పరమాణువు) ఎటువంటిది?
- ఎలకి్ట్రకల్లీ న్యూట్రల్‌
70. ఎలకి్ట్రక్‌ ఛార్జ్‌ని ప్రసరించేందుకు అనుమతించే పదార్థాలను ఏమంటారు?
 - విద్యుద్వాహకాలు. ఉదా-మెటల్స్‌, కార్బన్‌, గ్రాఫైట్‌, శుద్దిగాలేని నీరు, ఉప్పు ద్రవాలు, ఆల్కలీలు


0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment