1. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉన్నది?
ఎ) లాసెన్(స్విట్లర్లాండ్) బి) లాస్ ఏంజెల్స్
సి) మాస్కో డి) న్యూయార్క్
2. కింది వాటిలో ఏది ఉష్ణమునకు, విద్యుత్‌కు చక్కటి వాహకము?
ఎ) అంత్రాసైట్ బి) బొగ్గు సి) వజ్రము డి) గ్రాఫైట్
3. వాతావరణలోని ఏ వాయువు ఎక్కువ పరిమాణంలో ఉండగా గ్రీన్‌హౌస్ ప్రభావం పడుతుంది?
ఎ) కార్బన్ మోనాక్సైడ్ బి) కార్బన్‌డై ఆక్సైడ్
సి) నైట్రోజన్ ఆక్సైడ్ డి) సల్ఫర్ ఆక్సైడ్
4. 2010లో జరిగిన ప్రపంచ ఫుట్‌బాల్ కప్పును కింది వాటిలో ఏ దేశం కైవసం చేసుకున్నది?
ఎ) బ్రెజిల్ బి) ఫ్రాన్స్ సి) స్పెయిన్ డి) జర్మనీ
5. సీ్త్ర యొక్క కంఠధ్వని పురుషుని ధ్వని కంటే విభిన్నంగా ఉండును. కారణం?
ఎ) హెచ్చు అనునాదం బి) హెచ్చు తరంగదైర్ఘ్యం
సి) హెచ్చు పౌనఃపున్యం డి) పైన పేర్కొన్న వాటిలో ఏదీ కాదు
6. ఏ గుప్తరాజు పాలనలో చైనా యాత్రికుడు ఫా-హియన్ ఇండియాను సందర్శించెను?
ఎ) మొదటి చంద్రగుప్తుడు బి) సముద్రగుప్తుడు
సి) రెండో చంద్రగుప్తుడు డి) కుమారగుప్తుడు
7. ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉన్నది?
ఎ) బ్యాంకాక్ బి) మనీలా
సి) సింగపూర్ డి) టోక్యో
8. 642, 637, 627, 612 ______ 567, 537.
ఎ) 597 బి) 587 సి) 592 డి) 529
9. భారతీయ చలనచిత్రాల తొలి రోజుల్లో ‘రాజా హరిశ్చంద్ర’ చిత్ర నిర్మాత ఎవరు?
ఎ) డూండిరాజ్ గోవింద్ ఫాల్ఖే బి) అశోక్‌కుమార్
సి) అర్ద్‌శిర్ ఇరానీ డి) పైన పేర్కొన్న వాటిలో ఏదీకాదు
10. ఇత్తడి రాగితోపాటు ఏ లోహ మిశ్రమం?
ఎ) టిన్ బి) తగరం సి) ఇనుము డి) నికెల్
11. గ్లూకోమా దేనికి సంబంధించిన జబ్బు?
ఎ) చర్మం బి) ఊపిరితిత్తులు సి) కాలేయం డి) కళ్లు
12. క్రికెట్ బ్యాట్ తయారీలో కింది పేర్కొన్న ఏ చెట్టు కు సంబంధించిన కొయ్యను ఉపయోగిస్తారు?
ఎ) దేవదారు బి) సాల సి) టేకు డి) విల్లో చెట్టు
13. ‘ఎ’, ‘బి’ల నెలసరి ఆదాయం 2:3 నిష్పత్తిలో ఉన్నాయి. వారి నెలసరి ఖర్చులు 5:9 నిష్పత్తిలో ఉన్నాయి. వారు ఒక్కొక్కరు నెలకు రూ.600 వంతున పొదుపు చేస్తే వారి నెలసరి ఆదాయం ఎంత?
ఎ) రూ.1,500, రూ.2,250 బి) రూ.1,200, రూ.1,800
సి) రూ.1,600, రూ.2,400 డి) రూ.1,400, రూ.2,100
14. 15 5/3 x 11 1/4 x 9 2/6 x 1/10=
ఎ) 175 బి) 1750 సి) 125 డి) 1250
15. ‘ది పెరల్ ఆఫ్ ది ఈస్ట్’ అని ఏ దేశాన్ని పేర్కొంటారు?
ఎ) శ్రీలంక బి) ఇండియా సి) పాకిస్థాన్ డి) మారిషెస్
16. పవిత్ర నగరం మదీనా ఏ దేశంలో ఉన్నది?
ఎ) ఇరాన్ బి) సౌదీ అరేబియా సి) ఇరాక్ డి) పాకిస్థాన్
17. యునైటెడ్ నేషన్స్ ఎప్పుడు స్థాపించబడెను?
ఎ) 1945 బి) 1950 సి) 1946 డి) 1947
18. రాజ్యాంగంలో ప్రాథమిక విధులను ఏ కమిషన్ సిఫార్సులతో రూపొందించారు?
ఎ) షా కమిషన్ బి) పాలనా సంస్కరణల కమిషన్
సి) సంతానం కమిషన్ డి) స్వరణ్‌సింగ్ కమిషన్
19. గురుగోవింద్‌సింగ్ ఖాల్సాను ఎప్పుడు స్థాపించెను?
ఎ) 1601 బి) 1669 సి) 1608 డి) 1620
20. పెన్సిల్ సీసం దేనితో చేయబడును?
ఎ) గ్రాఫైట్ బి) బొగ్గు సి) లెడ్ ఆక్సైడ్ డి) ల్యాంప్ బ్లాక్
21. 59595959+63366336 & 366336633 + 333666=
ఎ) 86328632 బి) 86228632
సి) 86862298 డి) 86662298
22. (3627 : & 31) + (3422:& 29) + (3132:& 27)=
ఎ) 348 బి) 349 సి) 350 డి) 351
23. ఎంఎస్‌ఎస్ (MSS) పూర్తి రూపము?
ఎ) మొబైల్ శాటిలైట్ సర్వీస్(Mobile Satellite Service)
బి) మొబైల్ శాటిలైట్ స్టేషన్(Mobile Satellite Station)
సి) మొబైల్ శాటిలైట్ సెగ్మెంట్ (Mobile Satellite Segment)
డి) పై వాటిలో ఏదీకాదు
24. అమెజాన్ పరివాహక ప్రాంతంలోని భూమధ్య రేఖా అడవులు?
ఎ) సెల్వులు బి) పంపాలు
సి) శోలాలు డి) పైన పేర్కొన్న వాటిలో ఏదీకాదు
25. ‘మాన్‌సూన్’ అనే పదం దేని నుంచి వెలువడింది?
ఎ) గ్రీకు పదం బి) అరబిక్ పదం
సి) ఇండియన్ పదం డి) లాటిన్ పదం
26. సింగరేణి కాలరీస్‌లో ఏర్పాటైన సూపర్ - థర్మల్‌ప్లాంట్ ఏది?
ఎ) ఫరక్కా బి) సింగ్రౌలి సి) కోర్బా డి) రామగుండం
27. 9 మంది పురుషులు ఒక పనిని 360 రోజుల్లో పూర్తిచేయగలరు. అదే పనిని ఆరుగురు చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది?
ఎ) 240 రోజులు బి) 540 రోజులు
సి) 200 రోజులు డి) పైన పేర్కొన్న వాటిలో ఏదీకాదు
28. స్పోర్ట్స్ స్టేడియం ‘గ్రీన్‌పార్క్’ ఎక్కడ ఉన్నది?
ఎ) కాన్పూర్ బి) జంషెడ్‌పూర్ సి) కటక్ డి) పాటియాలా
29. 2012లో ఏ దేశం మహిళల టి-20 ఆసియా కప్పును గెలుచుకొనెను?
ఎ) పాకిస్థాన్ బి) ఇంగ్లాండ్ సి) ఇండియా డి) శ్రీలంక
30. 112 x 14 x 16 :& 12=
ఎ) 782 బి) 783 సి) 784 డి) 785
31. ఒక కాలిక్యులేటరును రూ.880కి విక్రయించడం వల్ల ఒక వ్యక్తి 12ు నష్టం పొందెను. 10ు లాభం రావాలంటే అతడు దానిని ఎంతకు విక్రయించవలెను?
ఎ) రూ.1000 బి) రూ.1100 సి) రూ.902 డి) పైన పేర్కొన్న వాటిలో ఏదీకాదు
32. బ్యాటరీల నిల్వలో ఏ లోహమును ఉపయోగిస్తారు?
ఎ) రాగి బి) లెడ్ సి) అల్యూమినియం డి) జింక్
33. రూ.2,500 మొత్తాన్ని రెండు భాగాలుగా చేసి ఒక భాగం 5ు సాధారణ వడ్డీకి, మరో భాగం 6ు సాధారణ వడ్డీకి ఇవ్వబడినది. మొత్తం వార్షిక వడ్డీ రూ.140 కాగా 5ు రేటుతో ఎంత మొత్తం ఇవ్వబడెను?
ఎ) రూ.1,500 బి) రూ.1,200 సి) రూ.1,300 డి) రూ.4,500
34. కింది వాటిలో ఏది ఆల్టర్‌నేటింగ్ కరెంటును డైరెక్టు కరెంటుగా పరివర్తిస్తుంది?
ఎ) ట్రాన్స్‌ఫార్మర్ బి) మోటారు సి) డైనమో డి) రెక్టిఫయర్
35. నీలగిరిలలో అత్యంత ఎత్తయిన శిఖరము ఏది?
ఎ) అన్నపూర శిఖరము బి) గురుశిఖర్ శిఖరము
సి) దొడ్డబెట్ట శిఖరము డి) గంగోత్రి శిఖరము
36. పాలు, మాంసము, గుడ్లు దేనికి మంచి వనరులు?
ఎ) కొవ్వులు బి) కార్బోహైడ్రేట్లు సి) ప్రోటీన్లు డి) విటమిన్లు
37. కె.ఆర్.నారాయణన్ తరవాత భారత రాష్ట్రపతి ఎవరు?
ఎ) ఆర్.వెంకటరామన్ బి) శ్రీమతి ప్రతిభా పాటిల్
సి) ఎ.పి.జె.అబ్దుల్‌కలామ్ డి) ప్రణబ్ ముఖర్జీ
38. కంప్యూటర్ ‘బ్రెయిన్’ అని దేనిని పేర్కొంటారు?
ఎ) ఇన్‌పుట్ యూనిట్ బి) సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్
సి) అర్థమెటిక్ యూనిట్ డి) కంట్రోల్ యూనిట్
సి) అర్థమెటిక్ యూనిట్ డి) కంట్రోల్ యూనిట్
39. ఐఆర్‌డిఎ(IRDA) దేనికి సంబంధించింది?
ఎ) రైల్వేలు బి) బీమా రంగాలు సి) టెలీ కమ్యూనికేషన్ డి) బ్యాంకింగ్
40. భోపాల్ దురంతానికి కారణం?
ఎ) ఫాస్‌జీన్ బి) కార్బన్ మోనో ఆక్సైడ్
సి) మిథైల్ ఐసో సైనైడ్ డి) క్లోరైడ్
సి) మిథైల్ ఐసో సైనైడ్ డి) క్లోరైడ్
41. పాలు ఎందుకు పేరుకుంటుంది?
ఎ) లాక్టోస్ యొక్క కిణ్వ ప్రక్రియ బి) సూక్ష్మజీవుల ప్రతిక్రియ
సి) హెచ్చుగా వేడిచేయడం వల్ల డి) ఫంగస్ పెరుగుదల
సి) హెచ్చుగా వేడిచేయడం వల్ల డి) ఫంగస్ పెరుగుదల
42. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్?
ఎ) రాజ్యసభ చైర్మన్‌చే నియమింపబడతారు బి) రాజ్యసభకు ఎన్నికైన సభ్యులు ఎన్నుకొంటారు
సి) భారత రాష్ట్రపతిచే నియమింపబడతారు డి) రాజ్యసభ సభ్యులచే ఎన్నుకొనబడతారు
43. సంతోష్, శ్రీధర్ వరుసగా రూ.16,000, రూ. 24,000 పెట్టుబడితో ఒక వ్యాపారం ప్రారంభించారు. సంవత్సరం తరవాత వారికి రూ. 80,000 లాభం వచ్చింది. లాభంలో సంతోష్, శ్రీధర్‌ల వాటాలను కనుగొనుము?
ఎ) రూ.48,000, రూ.32,000 బి) రూ.32,000, రూ.48,000
సి) రూ.16,000, రూ.24,000 డి) పైన పేర్కొన్న వాటిలో ఏదీకాదు
సి) రూ.16,000, రూ.24,000 డి) పైన పేర్కొన్న వాటిలో ఏదీకాదు
44. ఏ ఖండము మంచుచేత కప్పబడింది?
ఎ) అంటార్కిటిక్ బి) ఆస్ర్టేలియా సి) దక్షిణ అమెరికా డి) ఆఫ్రికా
45. ఒక దుకాణదారుడు 5 ఆరెంజ్‌లు రూ.7 వంతున 500 ఆరెంజ్‌లు కొని వాటిని ఒక కస్టమరుకు 40ు లాభానికి విక్రయించెను. కస్టమరు దుకాణదారునికి ఎంతమొత్తం చెల్లించెను?
ఎ) రూ.580 బి) రూ.680 సి) రూ.780 డి) రూ.980
46. కుటుంబ న్యాయస్థానం వేటికి సంబంధించిన వివాదాలను పరిశీలిస్తాయి?
ఎ) కుటుంబ దౌర్జన్యం బి) వివాహ వ్యవహారాలు
సి) ఆస్తికి సంబంధించిన విషయాలు డి) వినిమయదార్ల వ్యవహారాలు
సి) ఆస్తికి సంబంధించిన విషయాలు డి) వినిమయదార్ల వ్యవహారాలు
47. కింద పేర్కొన్న సంవత్సరాల్లో ఏ సంవత్సరంలో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఏర్పాటైంది?
ఎ) 1962 బి) 1966 సి) 1967 డి) 1964
48. ఉత్కృష్ట వాయువుల సంయోజకత?
ఎ) సున్న బి) ఒకటి సి) అయిదు డి) ఆరు
49. ‘న్యూ డైమెన్షన్స్ ఆఫ్ ఇండియాస్ ఫారిన్ పాలసీ’ పుస్తక రచయిత ఎవరు?
ఎ) జవహర్‌లాల్ నెహ్రూ బి) పి.వి.నరసింహారావు
సి) ఎ.బి.వాజపేయి డి) ఎ.పి.జె.అబ్దుల్ కలామ్
సి) ఎ.బి.వాజపేయి డి) ఎ.పి.జె.అబ్దుల్ కలామ్
50. కింది ఖండాల్లో భూమిపై అత్యంత దక్షిణప్రాంతం దేనిలో ఉన్నది?
ఎ) ఆస్ర్టేలియా బి) దక్షిణ అమెరికా సి) అంటార్కిటికా డి) ఆర్కిటిక్
51. వినెగర్ రసాయనిక నామం ఏమి?
ఎ) సిట్రిక్ ఆమ్లం బి) అసెటిక్ ఆమ్లం సి) పైరువిక్ ఆమ్లం డి) మాలిక్ ఆమ్లం
52. ఇనుము తుప్పు పట్టడం దేనికి ఉదాహరణ?
ఎ) శోషణం బి) అధిశోషణం సి) ఆక్సీకరణం డి) లఘూకరణం
53. అండమాన్ దీవిని నికోబార్ దీవి నుంచి వేరు చేయు జలమార్గమును ఏమంటారు?
ఎ) కోకో జలమార్గం బి) 100 జలమార్గం
సి) డంకన్ పాసేజి డి) సోంబ్రెరో జలమార్గం
సి) డంకన్ పాసేజి డి) సోంబ్రెరో జలమార్గం
54. 10.01x100.001 :& 1001=
ఎ) 1.00001 బి) 10.0001 సి) 100.001 డి) 1000.01
55. ‘ఎ’ యొక్క 15 రోజుల సగటు ఆదాయం రూ.70. మొదటి 5 రోజుల సగటు ఆదాయం రూ.60. చివరి తొమ్మిది రోజుల సగటు ఆదాయం రూ.80. అతని ఆరవ రోజు ఆదాయం ఎంత?
ఎ) రూ.80 బి) రూ.60 సి) రూ.40 డి) రూ.30
56. ఇండియాలో విద్యుత్ సరఫరా లైన్లలో ఏ నిబంధన స్థిరంగా ఉంటుంది?
ఎ) కరెంటు బి) ఓల్టేజి సి) పవర్ డి) ఫ్రీక్వెన్సీ
57. ‘ది స్టోరీ ఆఫ్ ది ఇంటెగ్రేషన్ ఆఫ్ ది ఇండియన్ స్టేట్స్’ పుస్తక రచయిత ఎవరు?
ఎ) బి.ఎన్.రావు బి) సి.రాజగోపాలచారి
సి) కృష్ణమీనన్ డి) వి.పి.మీనన్
సి) కృష్ణమీనన్ డి) వి.పి.మీనన్
58. భారతీయ, గ్రీకు కళలు కలిసి రూపొందిన కళావిన్యాసాన్ని ఏమంటారు?
ఎ) శిఖర్ బి) వెసారా సి) గాంధార డి) నగారా
59. ఇండియా ప్రణాళిక మండలి ఎక్స్-అఫిషియో చైర్మన్ ఎవరు?
ఎ) ఇండియా ఉప రాష్ట్రపతి బి) ఇండియా ప్రధాని
సి) ఇండియా ఆర్థికమంత్రి డి) ఇండియా న్యాయశాఖ మంత్రి
సి) ఇండియా ఆర్థికమంత్రి డి) ఇండియా న్యాయశాఖ మంత్రి
60. ఒక వ్యక్తి యొక్క సాధారణ రక్తపీడనం?
ఎ) 80/120 ఎంఎం హెచ్‌జి బి) 90/140 ఎంఎం హెచ్‌జి
సి) 80/160 ఎంఎం హెచ్‌జి డి) 85/120 ఎంఎం హెచ్‌జి
సి) 80/160 ఎంఎం హెచ్‌జి డి) 85/120 ఎంఎం హెచ్‌జి
61. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్య్సూరెన్స్(ఈస్‌ఐ) చట్టం ఏ సంవత్సరంలో ఆమోదం పొందెను?
ఎ) 1948 బి) 1958 సి) 1968 డి) 1978
62. క్రింది స్థలములలో ఎక్కడ అలకానంద మరియు భాగీరధి నదులు కలిసి గంగా నదిగా ఏర్పడినది?
ఎ) దేవప్రయాగ్ బి) రుద్రప్రయాగ్
సి) కర్ణప్రయాగ్ డి) విష్ణుప్రయాగ్
సి) కర్ణప్రయాగ్ డి) విష్ణుప్రయాగ్
63. క్రింది పంటలలో ఏది నత్రజనిక సమ్మేళనములతో భూసారమును పెంచును?
ఎ) ఆవాలు బి) వరి సి) చెరకు డి) వుద్దులు
64. భారత స్వాతంత్య్ర సంగ్రామ సమయములో సిపా యి తిరుగుబాటు క్రింది స్థలములలో ఎక్కడ ప్రారంభమయ్యెను?
ఎ) ఆగ్రా బి) గ్వాలియర్ సి) ఝాన్సీ డి) మీరట్
65. ఒక వ్యక్తి పడవను దిగువ ప్రవాహంలో 30 కి.మీ, 5 గంటలు, ఎగువ ప్రవాహంలో 18 కి.మీ., 5 గంటలు తీసుకొని నడిపెను. ప్రవాహ వేగం ఎంత?
ఎ) గంటకు 1 కి.మీ బి) గంటకు 1.5 కి.మీ
సి) గంటకు 1.2 కి.మీ డి) గంటకు 1.4 కి.మీ
సి) గంటకు 1.2 కి.మీ డి) గంటకు 1.4 కి.మీ
66. బోనాలు పండుగ ఏ రాష్ట్రంతో ముడిపడి ఉన్నది?
ఎ) తెలంగాణ బి) పంజాబ్ సి) కర్నాటక డి) తమిళనాడు
67. క్రింది పర్వతశ్రేణలలో ఇండియాలో అతి పురాతన శ్రేణి ఏది?
ఎ) హిమాలయాలు బి) ఆరావళి సి) సత్పూరా డి) నీలగిరి
68. హుక్స్ సూత్రము ప్రధానంగా దేనిని నిర్వచిస్తుంది?
ఎ) ప్రతిబలము బి) వికృతి
సి) స్థితిస్థాపకత హద్దు డి) ఈగుస్థానం
సి) స్థితిస్థాపకత హద్దు డి) ఈగుస్థానం
69. డంకన్ పాసేజి వేటి మధ్య నెలకొని ఉన్నది?
ఎ) దక్షిణ మరియు చిన్న అండమాన్ బి) చిన్న మరియు గ్రేట్ నికోబార్
సి) ఉత్తర మరియు మధ్య అండమాన్ డి) మధ్య మరియు దక్షిణ అండమాన్
సి) ఉత్తర మరియు మధ్య అండమాన్ డి) మధ్య మరియు దక్షిణ అండమాన్
70. విశ్వ మానవాళి ప్రపంచ పర్యావరణ దినాన్ని జరపడానికి ఏ రోజున చేరువౌతారు?
ఎ) జూన్ - 5 బి) జూన్ - 6 సి) జూలై - 6 డి) అక్టోబర్ - 2
71. 3 3/4 + 2 1/2 + 3/4 - 2 1/6 =
ఎ) 3 5/6 బి) 4 5/6 సి) 3 6/5 డి) 4 6/5
72. హెచ్చు వర్గపు నక్షత్రాలను కలిపి ఏమని పేర్కొంటారు?
ఎ) గ్రహాలు బి) సౌర వ్యవస్థ సి) గెలాక్సీ డి) యూనివర్స్
73. రెండు వస్తువులు అనునాదములో ఉన్నప్పుడు అవి దేనితో సమానంగా ఉండును?
ఎ) ద్రవ్యరాశి బి) పరిమాణము
సి) పౌనఃపున్యము డి) కంపన పరిమితి
సి) పౌనఃపున్యము డి) కంపన పరిమితి
74. భూమి యొక్క భూపటలములో అత్యంత అధికంగా లభించు లోహము :
ఎ) Si బి) Fe సి) Al డి) Cu
75. ఇండియాలోని డెల్టాలలో అతిపెద్ద డెల్టా ఏది?
ఎ) కృష్ణా - గోదావరి బి) మహానది
సి) గంగా - బ్రహ్మపుత్ర డి) కావేరి
సి) గంగా - బ్రహ్మపుత్ర డి) కావేరి
76. మెగసెసె అవార్డు ఏ దేశ మాజీ అధ్యక్షుడి పేరిట ఏర్పాటయ్యింది?
ఎ) మలేసియా బి) ఇండోనేసియా
సి) థాయిలాండ్ డి) ఫిలిప్పైన్స్
సి) థాయిలాండ్ డి) ఫిలిప్పైన్స్
77. 3333.0003 + 3.00003 + 33.33 - 0.003 - 16.0016 =
ఎ) 3353.33543 బి) 3353.32345
సి) 3353.35243 డి) 3353.32543
సి) 3353.35243 డి) 3353.32543
78. మరో 10 సంవత్సరాల తరువాత కిశోర్ వయస్సు 17 సంవత్సరాల క్రితం అతని వయస్సు కంటే 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది. కిశోర్ ప్రస్తుత వయస్సు ఎంత?
ఎ) 20 సంవత్సరాలు బి) 21 సంవత్సరాలు
సి) 22 సంవత్సరాలు డి) పైన పేర్కొన్న వాటిలో ఏదీ కాదు
సి) 22 సంవత్సరాలు డి) పైన పేర్కొన్న వాటిలో ఏదీ కాదు
79. ఎలకి్ట్రక్ బల్బులో ఏ వాయువు ఉపయోగించబడును?
ఎ) నైట్రోజన్ బి) హైడ్రోజన్ సి) ఆక్సిజన్ డి) జడ
80. వి ఇండియన్ - పుస్తక రచయిత ఎవరు?
ఎ) ఎం.కె. గాంధీ బి) జవహర్‌లాల్ నెహ్రూ
సి) ఇందిరా గాంధీ డి) కుష్వంత్ సింగ్
సి) ఇందిరా గాంధీ డి) కుష్వంత్ సింగ్
81. ప్రముఖ క్రీడావ్యక్తి మరియన్ జోన్స్ దేశము క్రింది వాటిలో ఏది?
82. (5/8 :- 2 1/4) - (3 1/3 ్ఠ 3/20) + (4 2/5 :- 44/10) =
ఎ) 9/7 బి) 7/9 సి) 16/9 డి) పైన పేర్కొన్న వాటిలో ఏదీ కాదు
83. క్రింది రాషా్ట్రలలో దేనిలో అటవీ ప్రాంతము దాని మొత్తం భూభాగానికి హెచ్చుగా ఉంది?
ఎ) మిజోరాం బి) అరుణాచల్ ప్రదేశ్
సి) సిక్కిం డి) జమ్మూ మరియు కాశ్మీర్
సి) సిక్కిం డి) జమ్మూ మరియు కాశ్మీర్
84. రోగ క్రిముల వల్ల ఎదురయ్యే జబ్బుల నుండి క్రింది వాటిలో ఏది శరీరానికి రక్షణ కల్పిస్తుంది?
ఎ) ఫైబ్రస్ ప్రోటీన్లు బి) గ్లోబులర్ పోటీన్లు
సి) కార్బోహైడ్రేట్స్ డి) పైన పేర్కొన్న వాటిలో ఏదీ కాదు
సి) కార్బోహైడ్రేట్స్ డి) పైన పేర్కొన్న వాటిలో ఏదీ కాదు
85. ఏ లోహము నీటిలో పడవేసినప్పుడు అగ్నిని పుట్టించును?
ఎ) మెగ్నిషియం బి) కాల్షియం
సి) సోడియం డి) ఇనుము
సి) సోడియం డి) ఇనుము
86. సమాచార హక్కు చట్టం క్రింది వాటిలో ఏ సంవత్సరంలో అమలులోకి వచ్చెను?
ఎ) 2003 బి) 2004 సి) 2005 డి) 2006
87. ది రాయల్ స్వీడిష్ అకాడెమీ ఆఫ్ సైన్సెస్ క్రింది వాటిలో ఏ విభాగానికి నోబెల్ బహుమతి ప్రదానం చేస్తుంది?
ఎ) ఫిజిక్స్ బి) కెమిసీ్ట్ర సి) మెడిసిన్ డి) ఎకనమిక్స్
88. విజయవాడ ఏ నది ఒడ్డున ఉన్నది?
ఎ) కృష్ణా బి) గోదావరి సి) పెన్నార్ డి) తుంగభద్ర
89. క్రింది మేఘాలలో ఏది మధ్య తరహా మేఘాలు?
ఎ) సైరస్ బి) సైర్రోసా్ట్రటస్
సి) నింబోసా్ట్రటస్ డి) ఆల్టోక్యుములస్
సి) నింబోసా్ట్రటస్ డి) ఆల్టోక్యుములస్
90. క్రింది దీవులలో ఏది భూమధ్య రేఖకు అత్యంత చేరువలో ఉన్నది?
ఎ) అండమాన్ బి) గ్రేటర్ నికోబార్
సి) పాంబన్ డి) చిన్న నికోబార్
సి) పాంబన్ డి) చిన్న నికోబార్
91. అజిం ప్రేమ్‌జీ క్రింది పారిశ్రామిక యూనిట్లలో దేనికి సంబంధించిన వ్యక్తి?
ఎ) ఏయిర్‌టెల్ బి) విప్రో సి) సత్యం డి) రిలయెన్స్
92. పుటాకార కటకము మరో పేరు :
ఎ) అభిసరణ కటకము బి) అపసరణ కటకము
సి) సరళ కటకము డి) పైన పేర్కొన్న వాటిలో ఏదీ కాదు
సి) సరళ కటకము డి) పైన పేర్కొన్న వాటిలో ఏదీ కాదు
93. క్రింది వాటిలో ఏది అతి శీతలమైనది?
ఎ) కుజగ్రహం బి) భూమి సి) నెఫ్ట్యూన్ డి) బుధగ్రహం
94. సిఆర్‌పిఎఫ్(ఛిటఞజ) పూర్తి రూపము :
ఎ) సెంట్రల్ రాపిడ్ పోలీస్ ఫోర్స్ (Central Rapid Police Force)
బి) సెంట్రల్ రిజర్వ్ ప్రొటెక్షన్ ఫోర్స్(Central Reserve Protection Force)
సి) సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(Central Reserve Police Force)
డి) పైవాటిలో ఏదీ కాదు
95. ఎస్‌ఇబిఐ(SEBI) పూర్తి రూపము :
ఎ) సెక్యూరిటీస్ ఎక్స్‌చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(Securities Exchange Board of India)
బి) షేర్స్ ఎక్స్‌చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (Shares Exchange Board of India)
సి) స్టాక్ ఎక్స్‌చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (Stock Exchange Board of India)
డి) పైటిలో ఏదీ కాదు
96. అన్నపూర్ణ పథకము దేనితో కలపబడెను?
ఎ) జాతీయ వృద్ధాప్య పించెన్ బి) ఉజ్వల
సి) ఐఆర్‌డిపి డి) వీటిలో ఏ ఒక్కటీ కాదు
సి) ఐఆర్‌డిపి డి) వీటిలో ఏ ఒక్కటీ కాదు
97. మేఘాలు వాతావరణంలో తేలియాడుతాయి. దానికి కారణం వాటి తక్కువ ____________
ఎ) ఉష్ణోగ్రత బి) వేగం సి) పీడనం డి) సాంద్రత
98. 160 మీటర్ల పొడవు గల ప్లాట్‌ఫారం పై నిలబడి ఉన్న ఒక వ్యక్తి ఒక రైలు ప్లాట్‌ఫారంను 54 సెకన్లలో ,తనను 30 సెకన్లలో దాటినట్లు కనుగొనెను. రైలు పొడవు ఎంత?
ఎ) 100 మీటర్లు బి) 175 మీటర్లు సి) 150 మీటర్లు డి) 200 మీటర్లు
99. మనము భూమధ్య రేఖ నుండి ద్రువము వైపు వెళ్లినపుడు ాజ్ విలువ ......
ఎ) పెరుగును బి) తగ్గును
సి) యథావిధిగా ఉండును డి) మొదట పెరిగి ఆ తర్వాత తగ్గును
సి) యథావిధిగా ఉండును డి) మొదట పెరిగి ఆ తర్వాత తగ్గును
100.(2.1 ్ఠ 1.9) + (3.45 :- 2.3) + (1.9 ్ఠ 3.1) =
ఎ) 11.36 బి) 11.37 సి) 11.38 డి) 11.39