ప్రపంచంలోనే అత్యంత నిశ్శబ్దమైన గదిని అమెరికాలో నిర్మించారు. ఇందులోకి వెళ్ళినవారు పట్టుమని పది నిమిషాలు కూడా ఉండలేరు. గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్సు లోకి ఎక్కిన ఈ గది పేరు?




 'నాసిరుద్దీన్‌ మహ్మద్‌' అని ఏ మొగల్‌ చక్రవర్తికి పేరు? 
 హుమాయున్‌

 చిత్రలేఖనంలో 'పర్షియా - చైనా -మంగోలియా' పద్ధతులు ప్రవేశపెట్టిన మొగల్‌ 
చక్రవర్తి ఎవరు?
 జహంగీర్‌

 ''మీర్‌ సయ్యద్‌ అలీ, ఖ్వాజా అబ్దుల్‌ సమద్‌'' అనే చిత్రకారులు ఏ మొగల్‌ చక్రవర్తి ఆస్థానంలోనివారు? 
 అక్బర్‌

 'హుమాయున్‌ నామా' గ్రంథాన్ని రచించినవారు?
గుల్‌బదన్‌ బేగం

 కాబూల్‌లో సమాధి చేసిన ఏకైక మొగల్‌ చక్రవర్తి ఎవరు?
 బాబర్ 

'రైత్వారీ పద్ధతి' అమలుచేసిన ఢిల్లీ చక్రవర్తి ఎవరు? 
 షేర్‌షా

నెమలి సింహాసనంపై కూర్చున్న చివరి మొగల్‌ చక్రవర్తి ఎవరు? 
మహ్మద్‌షా

మొగల్‌ కాలంలో 'మీర్‌బక్షి' దేనికి అధికారి? 
సైనిక

షిరినకలమ్‌ (లేదా) 'మధురలేఖిని' బిరుదు పొందిన 'అబ్దుల్‌ సమద్‌' అనే 
మేటి చిత్రకారుడు ఎవరి ఆస్థానం లోనివారు?
 అక్బర్‌

11. ఈ కిందివానిలో పాలిశాకరైడ్‌
పిండిపదార్థం

 బెంజీన్‌లోని కార్బన్ల సంఖ్య? 
 6 కార్బన్‌లు

 టోలెన్స్‌ పరీక్షలో గ్లూకోజ్‌ క్షయీకరణం చెందించేది 
 అస్త్రం అయాన్‌ను అస్త్ర లోహంగా

 ఆల్కహాల్‌ ముఖ్యమైన ఉపయోగం?
 ద్రావణిగా

 బీర్‌ తయారీలో ఉపయోగించేది? 
 బార్లీ 

 అనేక మందులలో ఉపయోగపడే నూనె?
 చేపకాలేయపు నూనె

 నూనెల హైడ్రోజనీకరణంలో ఉపయోగించే ఉత్ప్రేరకం? 
. చీఱ

 భారత పార్లమెంట్‌లో మొట్టమొదటిసారిగా అవిశ్వాస తీర్మానాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? 
 1963

 సమాపన తీర్మానం లేదా గిలటిన్‌ ఓటింగ్‌ అంటే ఏమిటి? 
3. పార్లమెంట్‌ సమావేశం ముగిసే గడువు 
సమీపించగా బిల్లులన్నింటినీ మూకుమ్మడిగా
ఆమోదించడం

 నూతన ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ శాఖలు తాత్కాలిక అవసరాల కోసం 
అడ్వాన్స్‌గా ఖర్చు చేసే అధికారాన్ని పొందే బిల్లు ఏది? 
ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ 

 లోక్‌సభ నుంచి మాత్రమే సభ్యులుగల కమిటీ ఏది? 
 అంచనాల సంఘం

ఉపరాష్ట్రపతిని తొలగించడానికి సంబంధించి సరైన వ్యాఖ్యను గుర్తించండి 
మహాభియోగ తీర్మానాన్ని ముందుగా 
రాజ్యసభలోనే ప్రవేశపెట్టాలి 

 రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ను ఎవరు ఎన్నుకుంటారు? 
 రాజ్యసభ సభ్యులు

 కింది వాటిలో అసంబద్ధమైన వ్యాఖ్య ఏది? 
 ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేయడానికి 
30 సం||రాల వయస్సు ఉండాలి

 ఉపరాష్ట్రపతికి సంబంధించి అసంబద్ధ వ్యాఖ్య ఏది
రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తి రెండుసార్లు కంటె
ఎక్కువ ఉపరాష్ట్రపతి పదవికి పోటీ పడరాదు

 ఏ నిబంధన ప్రకారం ఇద్దరు ఆంగ్లో ఇండియన్లను లోక్‌సభకు రాష్ట్రపతి 
నామినేట్‌ చేస్తారు? 
331

 ప్రస్తుతం ప్రజలు ఎన్నుకునే లోక్‌సభ సభ్యుల సంఖ్య ఎంత? 
 543

 భూమి ఉద్భవం గురించి గ్యాసియస్‌ మాస్‌ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినవారు? 
 లాప్లేస్‌

సముద్రతీరం వ్యాప్తి చెందుతుందని మొదటగా ఎవరు ప్రతిపాదించారు? 
హరిహెస్‌

 ఖండచలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించినవారు? 
డేవిస్‌

 10 అక్షాంక్షం దేనిని సూచిస్తుంది? 
భూమధ్యరేఖ నుంచి 111 కి.మీ.

 ప్రపంచం ఎన్ని మండలాలుగా విభాజితమైంది?
150 అక్షాంశాలతో, 24 విభాగాలు

 అమెరికాలో ఎన్ని రకాల విభాగాలున్నాయి? 
 5 విభాగాలు

గాబో దేనికి ఉదాహరణ 
అగ్నిశిల

ఈ కింది వాటిలో ఒకటి తప్ప మిగిలినవి అగ్నిశిలలకు ఉదాహరణ ?
 డోలేమైట్‌

 లావా భూమిపై చల్లబడిన తరవాత ఏర్పడే ఆకృతి?
 బాసాల్ట్‌

 అన్ని రకాల అగ్నిపర్వతాలలో అతి తీవ్రవమయిన రకం 
 పీలియన్‌ రకం

 భారత పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అణు జలాంతర్గామి నిర్మాణాన్ని
 ప్రారంభించింది దీని పేరు? 
అరిహంత్‌

 ప్రపంచంలోనే అత్యంత నిశ్శబ్దమైన గదిని అమెరికాలో నిర్మించారు. 
ఇందులోకి వెళ్ళినవారు పట్టుమని పది నిమిషాలు కూడా ఉండలేరు. 
గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్సు లోకి ఎక్కిన ఈ గదికి ఒక పేరు పెట్టారు. 
సౌత్‌ మిన్నె పోలిస్‌ లో ఆర్ఫీల్డ్‌ ల్యాబోరేటరీస్‌ వద్ద నిర్మించిన దీని పేరు? 
అనెకోయిక్‌ ఛాంబర్‌

 వ్యవసాయంపై పర్యవేక్షణ నీటి వనరుల నిర్వహణ వంటి అవసరాలు కోసం
 శ్రీహరి కోట నుంచి పిఎస్‌ఎల్‌వీ-సి19 రాకెట్‌ ద్వారా ప్రయోగించనున్న రాడార్‌
 ఇమేజింగ్‌ ఉపగ్రహం 
 రిశాట్‌-1

 2012-13 కేంద్ర బడ్జెట్‌లో ఇస్రో నిర్వహించబోయే మానవ సహిత యాత్ర ప్రాజెక్టుకు 
ఎన్ని కోట్లు కేటాయించారు?
 60.46

45. చంద్రుడిపై తొలిసారిగా కాలు మోపిన దేశం అమెరికా. అంతరిక్షంలోకి వ్యోమగామిని 
పంపి ఎన్ని సంవత్సరాలు అయ్యింది? 
50 ఏళ్ళు 

 ఎన్టీఆర్‌ జాతీయ అవార్డును 2010 సంవత్సరానికి ఎవరికి ప్రదానం చేశారు?
 శారద 

 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం 2012 సందర్భంగా ప్రారంభించబడిన
 తెలుగు వెబ్‌ సైట్‌ ఏది? 
 తెలుగు విజయం 

 ఇటీవల వార్తలోకి వచ్చిన సహజ సిద్ధంగా ఏర్పడిన భవాని ద్వీపం (పర్యాటక
 ప్రాంతం) చుట్టూ ఏ నది ప్రవహిస్తుంది? 
 కృష్ణానది

 రాష్ట్ర వ్యాప్తంగా పొడవైన జాతీయ రహదారి అయిన ఐదో నెంబరు జాతీయ
 రహదారి ఎన్ని లైన్లుగా విస్తరించనున్నారు?
 ఆరు లైన్లు

 స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా జనవరి 10న వసుంధర జూబ్లీ సెనోరి టా బ్యాకింగ్‌
 సెంటర్‌ పేరుతో మహిళల కోసం ప్రేత్యక శాఖను ప్రారంభించింది? 
 హైదరాబాద్‌