మారణాయుధాల సంఖ్య పెరగడానికి కారణం?
1. శాస్త్రీయ విజ్ఞాన లోపం
2. మిత్రదేశాలు ఉచితంగా ఇవ్వటం
3. శాస్త్రీయ విజ్ఞాన అభివృద్ధి
4. ఉత్పత్తి ఖర్చు తగ్గడం
రాకపోకల సాధనాలు పెరగటానికి ఏది సహాయ పడుతుంది?
1. సాంకేతిక పరిజ్ఞానం
2. నైపుణ్యం
3. పరికరాలు
4. ఏదీకాదు
స్వతంత్రంగా శాఖలను నిర్వహించని మంత్రులు?
1. కేబినెట్
2. స్టేట్
3. డిప్యూటీ
4. రాష్ట్రాల మంత్రులు
ప్రస్తుతం మండల పరిషత్ అధ్యక్షుడు ఈ విధంగా ఎన్నుకోబడతాడు?
1. ఓటర్లచే ప్రత్యక్షంగా
2. మండల పరిషత్ సభ్యులందరిచే
3. మండల పరిషత్‌లో ఎన్నుకోబడిన సభ్యులచే
4. మండలంలోని సర్పంచులచే
రక్షక భటుని వెనుక నుండి వచ్చే వాహనాలు ఆపడానికి ఏ గుర్తు ఉపయోగపడుతుంది?
1. మొదటి గుర్తు
2. రెండవ గుర్తు
3. తొమ్మిదవ గుర్తు
4. నాల్గవ గుర్తు
ప్రాథమిక హక్కుల పరిరక్షణకు రాజ్యాంగం ప్రసాదించిన ప్రత్యేక హక్కు?
1. సమాచార హక్కు
2. ఆస్తి హక్కు
3. హక్కుల పరిరక్షణ హక్కు
4. రాజ్యాంగ పరిహార హక్కు
సమాఖ్య తత్వానికి ఉదాహరణ ఏమిటి?
1. జర్మనీ
2. రష్యా
3. చైనా
4. కెనడా
కోరికతో పాటు కొనుగోలు శక్తి కలిగి యుండుటను ఏమంటారు?
1. వినియోగం
2. ఆసక్తి
3. గిరాకి
4. సప్లయి
నిత్యావసర వస్తువుల విషయంలో డిమాండ్ వ్యాకోచత్వం ఏ విధంగా ఉంటుంది?
1. సాపేక్ష అవ్యాకోచం
2. వ్యాకోచం
3. సాపేక్ష వ్యాకోచం
4. అవ్యాకోచం
వస్తువు ధర పెరిగితే కొనుగోలు పరిమాణం పెరుగుతుందనే వింత విషయాన్ని
మొదటిసారిగా ఎవరు తెలిపారు?
1. రికార్డో
2. పిగూ
3. బెన్‌హామ్
4. గిఫెన్
క్షీణోపాంత ప్రయోజన సూత్రాన్ని మొట్టమొదటిసారిగా వివరించిన ఆర్థికవేత్త ఎవరు?
1. మార్షల్
2. గాసెన్
3. డ్యూపిట్
4. ఎవరు కాదు
2011-12 నుంచి ఎంపీ ల్యాండ్స్ నిధులను రూ.2 కోట్ల నుంచి రూ.5 కోట్లకు పెంచింది.
అయితే దీన్ని ఎప్పటి నుండి వర్తింపజేస్తున్నారు?
1. 2011, ఏప్రిల్ 1
2. 2010, ఏప్రిల్ 1
3. 2012, ఏప్రిల్ 1
4. 2011, జూన్ 15
. 2011, జులై 9న ప్రపంచ పటంపై నూతన దేశంగా అవతరించిన దేశం ఏది?
1. ఉత్తర సూడాన్
2. దక్షిణ సూడాన్
3. మాంటెనెగ్రో
4. రువాండ
''గుజరాత్ బియాండ్ గాంధీ: ఐడెంటిటీ, కాన్‌ఫ్లిక్ట్ అండ్ సొసైటీ' అనే పుస్తకం
ఎవరి పేరుతో విడుదలైంది?
1. మహాత్మాగాంధీ
2. సర్దార్ వల్లభారు పటేల్
3. నరేంద్ర మోడీ
4. జశ్వంత్ సింగ్
74వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం మున్సిపాలిటీలలో మహిళలకు రిజర్వేషన్లు
ఎంతగా కేటాయించారు?
1. 2/3వ వంతు
2. 1/3వ వంతు
3. 1/5వ వంతు
4. 1/6వ వంతు
110 మీ. పొడవు గల ఒక రైలు 60సఎజూష్ట్రతో ప్రయాణిస్తుంది. రైలు అదే దిశలో
6సఎజూష్ట్ర వేగంతో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తిని దాటుటకు పట్టు కాలం?
1. 71/3 సె.
2. 8 సె.
3. 81/3 సె.
4. 7 సె.
అశోక్ మెహతా కమిటీ సూచించిన మండల్ విధానాన్ని మొట్టమొదటగా
ఏర్పాటు చేసిన రాష్ట్రం?
1. ఆంధ్రప్రదేశ్
2. రాజస్థాన్
3. కర్ణాటక
4. పశ్చిమ బెంగాల్
నీరు ఏ ఉష్ణోగ్రత వద్ద అత్యధిక సాంద్రతను కలిగి ఉంటుంది?
1.00జ
2. 40జ
3. 200జ
4. 1000జ
ఒక బైట్‌కు ఎన్ని బిట్లు?
1. ఆరు
2. ఎనిమిది
3. ఇరవై నాలుగు
4. పదహారు
. అతిచిన్న వస్తువులను చూడటానికి ఉపయోగించే పరికరం?
1. టెలిస్కోప్
2. మైక్రోస్కోప్
3. పెరిస్కోప్
4. ఏదీకాదు