పదార్ధాలను వేడిచేసినపుడు ఘనరూపం నుండి నేరుగా వాయురూపంలోకి మారే ప్రక్రియను ఏమని పిలుస్తారు? ఆధార్‌కార్డ్‌ చిహ్నం రూపొందించినవారు ఎవరు? - జనరల్ నాలెడ్జ్ బిట్స్






aadhaar కోసం చిత్ర ఫలితం

Q  . హసియెండా అంటే ఏమిటి? 
-చిలీలోని వ్యవసాయక్షేత్రాలు


Q  . కుండపోత వర్షాల వల్ల జరిగే క్రమక్షయం ఏ రకానికి చెందింది?
- పట క్రమక్షయం


Q  . దేన్ని 'తెల్లబొగ్గు' అని పిలుస్తారు? 
- జలశక్తి


Q  . మైపాడ్‌ బీచ్‌ ఎక్కడ ఉంది? 
- నెల్లూరు

Q  . చిరిచాపల పరిశ్రమ ఏ జిల్లాలో విస్తరించి ఉంది?
 - మహబూబ్‌నగర్‌

Q  . లీపు సంవత్సరంలో ఫిబ్రవరిలో ఎన్ని రోజులు ఉంటాయి?
 - 29

Q  . ప్రపంచంలోనే అత్యధికంగా న్యూస్‌ ప్రింట్‌ను ఉత్పత్తిచేసే ప్రాంతంఏది? 
-
కెనడా

Q  . విగ్రహాల తయారీకి ఉపయోగపడే పాలరాయి ఏది? 
- కరారా

Q  . భూమి ఉపరితలంపై నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత 580జ ఇది నమోదైన ప్రాంతం ఏది? 
- అల్‌ అజీజియా


Q  . అత్యధిక లవణీయత కలిగిన సముద్రం ఏది? 
- మృతసముద్రం (లేదా) డెడ్‌ సీ
Q  . బ్రూనై దేశపు ప్రధాన ఆర్థిక వనరు ఏది?
- పెట్రోలియంQ  . కరేబియన్‌ సముద్ర ప్రాంతాల్లో కురిసే వర్షపాతాలు ఏవి? 
- హరికేన్‌లు
Q  . ప్రతిధ్వనిని గుర్తించి ఎగిరే పక్షి? 
- గబ్బిలంQ  . బెంగాల్‌లో తీవ్రమైన కరువు ఏ సంవత్సరంలో వచ్చింది?
 - 1943

Q  . ఇండియాలో డచ్‌వారి మొదటి వర్తకస్థావరం ఏది?
 -మచిలీపట్నంQ  . రాజారామ్‌మోహన్‌రారు నిర్వహించిన పత్రిక పేరు? 
- సంవాదకౌముది


Q  . ఇండియన్‌ నేషనల్‌ ఆర్మీకి మరోపేరు? 
- ఆజాద్‌ హింద్‌ఫౌజ్‌

Q  . వందేమాతరం ఉద్యమంలో పాల్గొని అరెస్టయిన ప్రముఖ ఆంధ్రుడు ఎవరు?
 - గాడిచర్ల హరి సర్వోత్తమరావు

Q  . నిర్మాణాల్లో కాంక్రీట్‌ను మొదటగా ఉపయోగించినవారు ఎవరు? 
- రోమన్లు


Q  . పదార్ధాలను వేడిచేసినపుడు ఘనరూపం నుండి నేరుగా వాయురూపంలోకి మారే ప్రక్రియను ఏమని పిలుస్తారు? 
- ఉత్పతనం

Q  . యూరప్‌లో పొడవైన నది ఏది?
 -వోల్గా

Q  . హిమాలయాలకు చెందిన ఏ పర్వతాలను ఆసియాఖండపు వెన్నెముకగా వ్యవహరిస్తారు?
 - కారకోరం పర్వతాలు

Q  . సుగంధద్రవ్యాలు ఏ రాష్ట్రంలో అధికంగా పండుతాయి. 
- కేరళ

Q  . ఆధార్‌కార్డ్‌ చిహ్నం రూపొందించినవారు ఎవరు?  
- సుధాకరరావు పాండే

Q  .కింది వాటిలో విన్నెపాగో సరస్సులో (కెనడా) కలిసే నది?
- సాస్కాచ్యువాన్
 
 
Q  . యూఎస్‌ఏ, మెక్సికోల మధ్య సహజ సరిహద్దుగా ఉన్న నది?
- రియోగ్రాండ్
   
 Q  .    వీటిలో మెక్సికన్ సింధు శాఖలో కలవని నది?
-కొలరాడో 
 
 
Q  .ప్రపంచంలో అతి పెద్ద నది?
-అమెజాన్
 
 5.
ప్రపంచంలో మొదటి నదీ అనుసంధాన ప్రక్రియను  ఏ నదుల మధ్య చేపట్టారు?
 అముదార్య-సిముదార్యా
   
 6.ఉత్తర అమెరికాలో అంతర్భూభాగ నది?
- సాస్కాచ్యువాన్

 
 సమాధానాలు
  1) 4;    2) 3;    3) 1;
  4) 2;    5) 1:    6) 2.




0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment