ఒలంపిక్స్ క్రీడలు (OLYMPICS)

 ఒలంపిక్స్ క్రీడలు

వివరణ:

బహుళ్ ప్రాచుర్యం పొందిన అంతర్జాతీయ క్రీడా ఉస్తవాలు ఒలంపిక్స్.
 ఇవి మొదట ప్రాచీన గ్రీకు నాగలమైన్ ఒలంపియాలో ప్రారంభమయ్యాయి.

 గ్రీస్ లోని మౌంట్ ఒలంపియాలో క్రీస్తు పూర్వం 776 నుంచి క్రీస్తు శకం 

394 వరకు జియాస్ (దైవాన్ణి మించిన స్వరూపంగా గ్రీకులు భావించేవారు)
 గౌరవార్థం ఒలంపిక్ క్రీడలు నిర్వహించేవారు.

కాల క్రమేణా క్రీస్తు శకం 580 నాటికి ఈ క్రీడలు అంతరించాయి. తర్వాత 
 రోమన్ చక్రవర్తి తీయోడోనిస్ ఒలంపిక్ క్రీడలను పూర్తిగా నిషేధించాడు.

ఫ్రాన్స్ దేశానికి చెందిన బార్ఆన్ పియార్రీ డీ కౌబార్టిన్ అనే నోబుల్మెన్
 1894 లో తిరిగి ఒలంపిక్ క్రీడలను పునరుద్ధరించాడు.

అంటే ఆఖరి ప్రాచీన ఒలంపిక్స్ ముగిసిన 1500 సంవస్తరాల తర్వాత నవీన 
 ఒలంపిక్స్ ప్రారంభమయ్యాయి. 

1896 ఏథెన్స్ నగరంలో మోడర్న్ ఒలంపిక్ సీరీస్ జరిగింది. అప్పటి నుంచి 
ప్రతి నాలుగు సంవస్తరాలకు ఒక సారి ఒలంపిక్ క్రీడలు జరపడం 
 సంప్రదాయగా మారింది.

2008 చైనాలో జరిగినవి 29 వ క్రీడలు.
తెల్లటి పట్టు వస్త్రం పైన ఒకదానితో ఒకటి కలిసి ఉండే ఐదు వివిధ 
 రంగుల వృతాలను ఒలంపిక్ పతాకం గేయా రూపొండిచారు.

ఈ వృతాల్లో ఒక్కో రంగు ఒక్కొక్క ఖందాన్ని ( నీలం - యూరప్, 
పసుపు - ఆసియా, ఎరుపు - అమెరికా, నలుపు - ఆఫ్రికా, 
ఆకుపాఛ - ఆస్ట్రేలియా) లను సూచిస్తుంది.

1897లో ఫాతార్ దైడన్ ఒలంపిక్ నినాదాన్ని రూపొందించాడు. లాటిన్‌లో
 రూపొందించిన ఈ నినాదం ఇంగ్లీష్ అర్థం సీతీయాస్, ఆల్తీయాస్, 
ఫోటీయాస్- స్విఫ్టార్ ( ఫాస్టర్) హయ్యర్ అండ్ స్ట్రాంగర్.

ఈ నినాదాన్ని (మోటో) 1920 ఒలంపిక్ క్రీడలకు మాత్రమే ఉప్యోగించారు.

30వ ఒలంపిక్ క్రీడలు జూలై 27 నుంచి ఆగస్టు 12, 2012 వరకు ఇంగ్లాండ్
 రాజధాని లండన్ లో జరిగాయి.

అలాగే పారా ఒలంపిక్స్ ను 29 ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ 9 వరకు నిర్వహించారు.

ఈ పోటీల్లో నిర్వహించిన సాంస్కుథిక కార్యక్రమాలని దాదాపు 17 
 మిలియన్ల మంది ప్రత్యక్షంగా వీక్షించారు.


ఒలంపిక్ సందేశం ఏమిటి జీవితంలో గెలవడం కంటే పోరాడటమే ముఖ్యం.

ఒలంపిక్స్ మోటో
ఇన్‌స్పైర్ ఆ జానరేషన్

ఒలంపిక్ క్రీడల ఆశయం
వీగంగా , ఉన్నతంగా, బలంగా

30వ ఒలంపిక్ నినాదం
బ్రిటన్ ను గర్వింప చేయండి

30వ ఒలంపిక్ మస్కట్
వెంలాక్, మాండవేలీ

30వ ఒలంపిక్ సాంగ్
సర్వావల్ 

30 వ ఒలంపిక్స్ లో మెరిసిన భారత కిరణాలు   : 

క్రీడాకారుల పేర్లు పథకం విభాగం
గగన్ నారంగ్ కాంస్యం షూటింగ్

విజయ కుమార్
రజతం షూటింగ్

సైనా నెహ్వాల్
కాంస్యం బాద్మింటన్

యోగేశ్వర్ దట్
కాంస్యం రెజ్లింగ్

సుషీల్ కుమార్
రజతం రెజ్లింగ్

మీరీ కామ్
కాంస్యం బాక్సింగ్


గగన్ నారంగ్:
2012 ఒలంపిక్స్ లో భారత్ కు తొలి పథకం ఆంధించిన గగన్ నారాగ్ 
డి హైదరాబాద్.
10 మీటర్ల ఏర్ రైఫ్‌హిల్ విభాగంలో మూడో స్థానంలో నిలిచి కాంస్య 
 పథకం గెలిచాడు.
విజయ్ కుమార్:
హిమాచల్ ప్రదేశ్ లోని హామీపూర్ జిల్లా హార్నూర్ గ్రామానికి చెందిన
 విజయ కుమార్ భారత ఆర్మీ లో సుబేధహార్ కానిస్టేబుల్

25 మీటర్ల ఏర్ రైఫ్‌హిల్ విభాగంలో 30 పాయింట్లతో విజయ కుమార్ 
రెండో స్థానం లో నిలిచారు 
సైనా నెహ్వాల్:
2010 లో రాజీవ్ ఖేల్ రత్న అవార్డు పొందిన సైనా ఒలంపిక్స్ బాద్మింటన్ లో
 తొలి పథకం సాధించిన క్రీడాకారిణిగా ఘనత సాధించింది.

సైనా స్వస్థలం హర్యానాలోని హిస్సార్ జిల్లా. తండ్రి వ్యవసాయ శాస్త్రవేత 
కావడంతో బదిలీపై చాలా ఏళ్ల కిందటే హైదరాబాద్ వచిన సైనా ఇక్కడి నుంచే 
 క్రీడాకారిణిగా తన ప్రస్థానం మొదలు పెట్టారు.
సుషీల్ కుమార్:
ఢిల్లీ కి చెందిన సుషీల్ కుమార్ రెజ్లింగ్ లో రజతం సాధించి వరుసగా రెండు 
ఒలంపిక్స్ లలో రెండు పథకాలు సాధించిన తొలి భారతీయుడిగా గుర్తింపు పొందాడు.
యోగేశ్వర్ దట్:
హర్యానాకు చెందిన యోగేశ్వర్ దట్ మూడుసార్లు ఒలంపిక్స్ లో పాల్గొన్నారు.
కాంస్య పథకానికి పోటీ పడిన యోగేశ్వర్ దట్ ఉత్తర కొరియాకు 
చెందిన జోంగ్ మయాంగ్ పైన విజయం సాధించారు.
మేరే కామ్:
మని పువర్ రాస్త్రానికి చెందిన మహిళా మేరే కామ్ మహిళా బాక్సర్ 
 విభాగంలో కాంస్య పథకం సాధించింది.

30 వ ఒలంపిక్స్ లో మహిళల బాక్సింగ్ ప్రవేశ పెట్టిన తొలిసారే మేరే 
 కామ్ ఈ ఘనత సాధించింది.


ఒలంపిక్స్ లో పాల్గొన్న దేశాలు అవి సాధించిన పతకాలు:


దేశాలు స్వర్ణం రజతం కాంస్యం మొతం సాధించిన 
పథకాలు
అమెరికా 45 29 29 104

చైనా
38 27 23 88

బ్రిటన్
29 17 19 65

రష్యా
24 26 32 82

ధాక్శిణ
కొరియా
13 8 7 28

జర్మనీ
11 19 14 44

ఫ్రాన్స్
11 11 12 34

ఇటలీ
8 9 11 28

హంగేరి
8 4 5 17

ఆస్ట్రేలియా
7 16 12 35

జపాన్
7 14 17 38

కజకిస్తాన్
7 1 5 13

నెదర్లాండ్
6 6 8 20

ఉక్రైన్
6 5 9 20

న్యూ జిలాండ్ 
6 2 5 13

క్యూబా
5 3 6 14

ఇరాన్
4 5 3 12

జమైకా
4 4 12 20

చెక్ రేపబ్లిక్
4 3 3 10

ఉత్తర కొరియా
4 0 2 6






ఒలంపిక్స్ వివరాలు
ఒలంపియాడ్  సంవస్తరం  వెధిక దేశం

1
1896 ఏథెన్స్ గ్రీస్

2
1900 ప్యారిస్ ఫ్రాన్స్

3
1904 సెయింట్ లూయిస్ యు ఎస్

4
1908 లండన్ బ్రిటన్

5
1912 స్టాక్ హామ్ స్వీడన్

6
1916 బెర్లిన్ జర్మనీ

7
1920 ఆంట్ వేర్ప్ బెల్జియం

8
1924 ప్యారిస్ ఫ్రాన్స్

9
1928 ఆమ్‌స్టర్ డామ్ నెదర్లాండ్

10
1932 లాస్ ఏంజల్స్ యు ఎస్

11
1936 బెర్లిన్ జర్మనీ

12
1940 టోక్యో జపాన్

13
1944 లండన్ బ్రిటన్

14
1948 లండన్ బ్రిటన్

15
1952 హెల్సిన్కి ఫిన్లాండ్

16
1956 మెల్‌బోర్న్ ఆస్ట్రేలియా

17
1960 రోమ్ ఇటలీ

18
1964 టోక్యో జపాన్

19
1968 మేక్షికో మేక్షికో

20
1972 మ్యూనిచ్ జర్మనీ

21
1976 మాంట్రియల్ కెనడా

22
1980 మాస్కో యు ఎస్

23
1984 లాస్ ఏంజల్స్ యు ఎస్

24
1988 సియోల్ కొరియా

25
1992 బార్సిలోనా స్పెయిన్

26
1996 అట్లాంతా యు ఎస్

27
2000 సిడ్నీ ఆస్ట్రేలియా

28
2004 ఏథెన్స్ గ్రీస్

29
2008 బీజింగ్ చైనా

30
2012 లండన్ బ్రిటన్

31
2016 రియో డి జెనీరో బ్రెజిల్‌