General Knowledge - 6

1. పర్యావరణ అమలు సూచీ 2014లో భారత్‌ స్థానం?
  1) 145         2) 155        3) 175          4)178



2. కేంద్ర ప్రభుత్వం భారత రూపాయి చిహ్నాన్ని ఎప్పుడు ఆమోదించింది?
  1) 2010, జూలై         2) 2009, జూలై          3) 2011, జూలై            4) 2012, జూలై



3. ‘ఇండియా విన్స్‌ ఫ్రీడం’ పుస్తకాన్ని రాసింది ఎవరు?
  1) జవహర్‌లాల్‌ నెహ్రూ             2) ఇందిరాగాంధీ         
   3) మౌలానా అబ్దుల్‌ కలాం ఆజాద్‌              4) ఆజాద్‌



4. భారతదేశంలో తొలి టాకీ సినిమా ఏది?
  1) రాజా హరిశ్చంద్ర            2) పుండలిక           3) ఆలం ఆరా             4) ఆన్‌



5. ప్రపంచంలో మొదటిసారి సముద్రగర్భంలో మంత్రిమండలి సమావేశాన్ని నిర్వహించిన దేశం?
  1) మలేషియా                  2) శ్రీలంక              3) మాల్దీవులు               4)  థాయ్‌లాండ్




6. హిందూ వేదాంతంతో ప్రభావితమైన సూఫీ గురువు ఎవరు?
  1) షేక్‌ ఇస్మాయిల్‌            2) అబ్దుల్‌ కరీం అలీ              
   3) దాతాగంజ్‌ బక్ష్‌            4) సయ్యద్‌ అహ్మద్‌ సుల్తాన్‌



7. ‘భగవద్గీత’ను పర్షియన్‌ భాషలోకి తర్జుమా చేసింది ఎవరు?
  1) కబీర్‌                    2) దారా షికో                   3) గాలిబ్‌                        4) అమీర్‌ఖస్రో



8. ‘పూర్వ మీమాంస’ను వ్యాఖ్యానించింది జైమిని అయితే, ‘ఉత్తర మీమాంస’ను వ్యాఖ్యానించింది ఎవరు?
  1) పతంజలి              2) గౌతముడు                    3) కపిలుడు                  4) వ్యాసుడు



9. డిఫెన్స్‌ సర్వీస్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఎక్కడ ఉంది?
  1) డెహ్రాడూన్‌                2) పుణే                          3) వెల్లింగ్‌టన్‌              4) ఖడక్‌వాస్లా



10. ‘త్రిసముద్రాధిపతి’గా ఏ రాజును వర్ణించారు?
  1) రెండో పులకేశి                   2) గౌతమీపుత్ర శాతకర్ణి                
  3) విజయాదిత్యుడు                4) ఆరో విక్రమాదిత్యుడు



11. విద్యత్‌ ధన, రుణ ఆవేశాలు ఉంటాయని  చెప్పిన శాస్త్రవేత్త పేరు ఎమిటి?
  1) బెంజిమన్‌ ఫ్రాంక్లిన్‌                    2) మైఖేల్‌ ఫారడే               
   3) ఆంపియర్‌                             4) హన్స్‌ ఆయిర్‌స్టడ్‌



12. ప్రపంచంలో అతిపెద్ద గామా కిరణాల టెలిస్కోప్‌ ‘మేస్‌’ను ఎక్కడ ఏర్పాటు చేశారు?
  1) కరాచీ                          2) టోక్యో                        3) న్యూయార్క్‌                      4) హైదరాబాద్‌



13. మొట్టమొదటిసారిగా 1837లో భారత పోస్టల్‌ స్టాంపును ఎక్కడ విడుదల చేశారు?
  1) కరాచీ                    2) ముంబయి                     3) ఢాకా                    4) రంగూన్‌



14. భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ మొదటి అధ్యక్షురాలు పేరేమిటి?
  1) పూనం అహుజా                  2) ప్రియాంకా దాస్‌                
   3) నిషా దేశాయ్‌                      4) అరుంధతీ భట్టాచార్య



15. గాంధీజీ ‘హరిజనోద్దరణ’ కోసం ఏ సంవత్సరంలో హైదరాబాద్‌ను సందర్శించారు?
  1) 1931             2) 1932              3) 1933                  4) 1934



16. జవహర్‌లాల్‌ నెహ్రూ అధ్యక్షతన నేషనల్‌ ప్లానింగ్‌ కమిటీని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
  1) 1938                  2) 1934         3) 1933                   4) 1947



17. చరిత్రాత్మకమైన 2011 ‘లోక్‌పాల్‌, లోకాయుక్త’ బిల్లులను లోక్‌సభ ఏ రోజును ఆమోదించింది?
  1) 24-12-2011              2) 28-12-2011               3) 22-12-2011              4) 20-12-2011



18. ప్రపంచ సరస్సుల్లో 60 శాతం ఉన్న దేశం ఏది?
  1) ఆసే్ట్రలియా                2) యుఎస్‌ఎ                      
   3) కెనడా                      4) ఫ్రాన్స్‌



19. బొకారో ఉక్కు కర్మాగారాన్ని ఏ దేశ సహాయంతో నిర్మించారు?
  ఎ) కెనడా ప్రభుత్వం                 బి) రష్యా ప్రభుత్వం                   
  సి) జర్మన్‌ ప్రభుత్వం                 డి) బ్రిటిష్‌ ప్రభుత్వం



20. వర్గీకరణ పట్టికలో అత్యంత తక్కువ బరువు ఉన్న మూలకం పేరేమిటి?
  1) మెగ్నీషియం                     2) అల్యూమినియం                   
   3) ప్లాటినం                           4) లిథియం



21. ‘యూనివర్సల్‌ లా ఆఫ్‌ గ్రావిటేషన్‌’ను కనిపెట్టింది ఎవరు?
  1) కెప్లర్‌                        2) గెలీలియో                           
  3) న్యూటన్‌                   4) కోపర్నికస్‌



22. సాధారణంగా నక్షత్రం జీవితకాలం ఎంత?
  1) 5 బిలియన్‌ సంవత్సరాలు                 2) 15 బిలియన్‌ సంవత్సరాలు            
 3) 10 బిలియన్‌ సంవత్సరాలు                4) 20 బిలియన్‌ సంవత్సరాలు



23. జాతీయ పౌష్టికాహార సంస్థను ఎక్కడ ఏర్పాటు చేశారు?
  1) చెన్నై                 2) బెంగళూరు              3) న్యూఢిల్లీ                   4) హైదరాబాద్‌



24. భారత రాజ్యాంగంలోని ఎన్నో సవరణ మంత్రుల సంఖ్యకు పరిమితి విధించింది?
  1) 87వ                 2) 86వ                 3) 91వ                     4) 73వ



25. తెలుగు భాషా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుతారు?
  1) నవంబర్‌ 1              2) ఆగస్ట్‌ 29                 3) జూన్‌ 7                      4) జూలై 12



26. పోలవరంపై ఏకసభ్య కమిషన్‌ ఎవరి సారథ్యంలో ఏర్పాటు చేశారు?
  1) శివరాజ్‌ వి.పాటిల్‌           2) జస్టిస్‌ షా               
  3) సుదర్శన్‌ రెడ్డి                4) ఎం.గోపాలకృష్ణ



27. దేశంలోనే మొదటి ‘కృత్రిమ ప్రవాళ బిత్తిక’ను ఎక్కడ ప్రారంభించారు?
  1) డాల్ఫిన్‌ బీచ్‌                 2) బెసెంట్‌ బీచ్‌                  
  3) కోవలం బీచ్‌                 4) కన్యాకుమారి బీచ్‌



28. ఖల్సాను స్థాపించిన సిక్కు గురువు పేరేమిటి?
  1) గురు గోవింద్‌ సింగ్‌             2) గురునానక్‌                   
  3) గురు అర్జున్‌దేవ్‌                4) గురుతేజ్‌ బహదూర్‌



29. భ్రమణానికి, పరిభ్రమణానికి ఒకే సమయాన్ని తీసుకునేది ఏమిటి?
  1) చంద్రడు                        2) బుధుడు                        3) శుక్రుడు                        4) యురేనస్‌



30. భారత్‌లో అత్యధిక జీవ వైవిధ్యం ఉన్న ప్రాంతం ఏది?
  1) తూర్పు కనుమలు                2) పడమటి కనుమలు            
   3) హిమాలయ ప్రాంతం             4) ఛోటా నాగపూర్‌



31. ‘రంగస్వామి కప్‌’ ఏ క్రీడకు సంబంధించినది?
  1) రెజ్లింగ్‌               2) ఫుట్‌బాల్‌                  3) హాకీ                  4) గోల్ఫ్‌



32. 2014 మానవాభివృద్ధి సూచీలో నార్వే మొదటిస్థానంలో ఉండగా, నైజర్‌ 187వ స్థానంలో చివరి స్థానంగా ఉండగా, భారత్‌ స్థానం ఎంత?
  1) 132                 2) 133                3) 136                  4) 135



33. ఉత్తరప్రదేశ్‌ ఐటి సిటీని ఎక్కడ స్థాపించారు?
  1) అలహాబాద్‌                2) కాన్పూర్‌                     3) లక్నో             4) వారణాసి



34. ‘టెండూల్కర్‌ ద క్రికెటర్‌ ఆఫ్‌ ద సెంచరీ’ పుస్తక రచయిత ఎవరు?
  1) కపిల్‌దేవి                2) విమల్‌ కుమార్‌                   3) వాట్సన్‌                 4) సునీల్‌ గవాస్కర్‌



35. బాంబే, మద్రాస్‌ కలకత్తాల్లో హైకోర్టులను ఎప్పుడు స్థాపించారు?
  1) 1861                 2) 1851              3) 1871                         4) 1881



36. ప్రాచీన హోదా పొందిన భాష ఏది?
  1) సంస్కృతం                   2) తమిళం           3) తెలుగు                      4) గుజరాతీ



37. 2014లో గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్‌ క్రీడల మస్కట్‌ ఏది?
  1) పోలో                2) క్లైడ్‌                   3) థీసిల్‌                       4) రోజో



38. బ్రిటీష్‌ పార్లమెంట్‌లో సభ్యుడిగా ఎన్నికైన మొదటి భారతీయడు పేరేమిటి?
  1) దాదాబాయ్‌ నౌరోజీ             2) ఆర్‌.సి. దత్‌            3) రామ్‌మోహన్‌ రాయ్‌              4) మేఘనాథ్‌ దేశాయ్‌



39. భారతదేశంలో అతిపెద్ద టైగర్‌ రిజర్వ్‌ ప్రాజెక్ట్‌ ఏది?
  1) నాగార్జున                 2) మానస్‌                      3) పించ్‌                     4) కార్బెట్‌



40. ఇస్లామ్‌ను ఎన్నో శతాబ్దంలో స్థాపించారు?
  ఎ) 7వ శతాబ్దం          బి) 5వ శతాబ్దం            సి) 6వ శతాబ్దం               డి) 3వ శతాబ్దం



41. ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని హైకోర్టులు ఉన్నాయి?
  1) 28               2) 26                   3) 24                         4) 21



42. 2014 కామన్వెల్త్‌ క్రీడల్లో అత్యధిక పథకాలు సాధించిన దేశం ఏది?
  1) భారత్‌               2) ఆసే్ట్రలియా               3) ఇంగ్లాండ్‌                    4) శ్రీలంక



43. భారతదేశంలో అతిపెద్ద గిరిజన తెగ ఏది?
  1) మార్షల్‌                2) గోండులు               3) కొంకణ్‌                     4) గోరాస్‌



44. ‘ద్రవ్యం ఆర్థిక జీవిత శరీరానికి కట్టిన వస్త్రం’లాంటిది అని పేర్కొంది ఎవరు?
  1) మార్షల్‌                 2) కీన్స్‌                3) ఎ. సి.పిగూ                     4) కార్ల్‌మార్ల్స్‌



45. నిశ్చలవాత ప్రాంతాలు ఎక్కడ ఉన్నాయి?
  1) భూమధ్య రేఖ సమీపంలో               2) ధ్రువ ప్రాంతాల సమీపంలో              
  3) కర్కటరేఖ సమీపంలో                     4) మకరరేఖ సమీపంలో



46. ‘ఎస్టాన్సియస్‌’ అంటే ఏమిటి?
  1) బ్రెజిల్‌లోని కాఫీ తోటలు            
  2) అర్జెంటీనాలోని పశుక్షేత్రాలు             
   3) రష్యాలోని వ్యవసాయ భూములు       

  4) అమెరికాలోని ప్రయరీ భూములు


47. రక్తం, ఎముకల్లో ఉండే కాల్షియం, ఫాస్ఫేట్‌ స్థాయిని నియంత్రించే హార్మోన్‌ పేరేమిటి?
  1) టెస్టోస్టిరాన్‌              2) పేరాథార్మోన్‌                3) ప్రొజెస్టిరాన్‌                 4) ఆల్డోస్టిరోన్‌



48. భారతదేశంలో అత్యధిక అక్షరాస్యత ఉన్న రాష్ట్రం ఏది?
  1) ఢిల్లీ                  2) పాండిచ్చేరి                 3) చంఢీఘర్‌                        4) లక్షద్వీప్‌



49. భారత్‌లో మొదటగా మోనోరైలు సేవలను ప్రారంభించిన రాష్ట్రం పేరేమిటి?
  1) గుజరాత్‌(గాంధీనగర్‌)                  2) ఢిల్లీ(న్యూఢిల్లీ)               
   3) మహారాష్ట్ర (ముంబయి)               4) ఉత్తరప్రదేశ్‌ (లక్నో)



50. భారతదేశంలో మొట్టమొదటి ఫోరెన్సిక్‌ లేబొరేటరీ ‘ట్రూత్‌ ల్యాబ్స్‌’ను ఏ నగరంలో స్థాపించారు?
  1) బాంబే                          2) బెంగళూరు                     3) జౌరంగాబాద్‌              4) బీజాపూర్‌



51. భారత్‌లో ‘బిబి-కా-మకర్బా’ను ఎక్కడ ఏర్పాటు చేశారు?
  1) హైదరాబాద్‌                    2) ఫతేపూర్‌ సిక్రీ              3) ఔరంగాబాద్‌                     4) బీజాపూర్‌



52. 2014 ఫిఫా ఫుట్‌బాల్‌ ఛాంపియన్‌షిప్‌ను గెలుపొందిన జట్ల పేరేమిటి?
  1) అర్జెంటినీ                        2) నెదర్లాండ్స్‌               3) జర్మనీ                         4) బ్రెజిల్‌



53.మొదటిసారిగా పేపర్‌ను రూపొందించింది ఎవరు?
  1) ఈజిప్ట్‌                         2) గ్రిస్‌                          3) చైనా                            4) ఇండియా