భూమి ఉపరితలంలో భూభాగం, జలభాగాల శాతం వరుసగా ? - 29 శాతం, 71 శాతం ఉత్తరార్థ గోళంలో ఏ భాగం ఎక్కువ ఉంది ? - భూభాగం దక్షిణార్థ గోళంలో ఏ భాగం ఎక్కువ ఉంది ? - జలభాగం .భూమి ఉపరితలంలోని భూ భాగాన్ని ప్రధానంగా ఎన్ని భాగాలుగా విభజించారు ? - పర్వతాలు, పీఠభూములు, మైదానాలు సముద్రమట్టం నుంచి సుమారు 900మీటర్ల కన్నా ఎత్తుగా ఉండి, వాలు ఎక్కువగా ఉండే భూస్వరూపాన్ని ఏమంటారు ? - పర్వతం ఆల్ఫ్స్ పర్వతాలు ఏ ఖండంలో ఉన్నాయి ? - ఆఫ్రికా భూ అంతర్భాగంలో విరూపకారక చర్యల వల్ల విశాల భూభాగం నిలువునా చీలిపోయి మధ్య ప్రాంతం లోపలికి కుంచించుకుపోవడం వల్ల ఏర్పడ్డ పర్వతాలు ఏవి ? -ఖండ పర్వతాలు భూమి అంతర్భాగంలో జనించే ఊర్ధ్వ బలాలు పైకి తన్నుకురావడం వల్ల ఏర్పడ్డ పీఠభూములు ? -పర్వత పీద పీఠభూములు పర్వత పాద పీఠభూములకు మంచి ఉదాహరణ ? - భరతదేశంలోని దక్కన్ పీఠభూమి, ఛోటా నాగపూర్ పీఠభూమి
సముద్ర మట్టం కంటే కొద్దిపాటి ఎత్తులో ఉండి ఉపరితలం సమతలంగా ఉన్న భూభాగం ? - మైదానం సముద్రమట్టాన్ని ఆనుకొని ఉన్న మైదానాలు ? - తీర మైదానాలు .ఒక భూభాగపు చివరికొన సముద్రంలోకి చొచ్చుకొని పోయినట్లు ఉంటే దాన్ని ఏమంటారు ? - అగ్రం ఆఫ్రికా ఖండపు దక్షిణ కొన ? - గుడ్‌హౌస్ అగ్రం అత్యల్ప వర్షపాతం, అత్యధిక ఉష్ణోగ్రతలు ఉన్న ప్రాంతంలో ఏ రకమైన భూ స్వరూపం ఏర్పడుతుంది ? - ఎడారి వాతావరణం అంటే ? - భూగోళం చుట్టూ ఆవరించి ఉన్న వాయుపొర వాతావరణాన్ని ఏ విధంగా విభజించారు ? - ట్రోపో, స్ట్రోటో, ఐనో(మీసో), ధర్మో, ఎక్సో వాతావరణంలో ఎక్కువ సాంద్రత కలిగిన పొర ? - ట్రోపో ఆవరణం ట్రోపో ఆవరణ మందం భూమి ఉపరితలం నుంచి ? - 8 నుంచి 18కిలోమీటర్ల ఎత్తు వరకూ ట్రోపో ఆవరణం మందం ఎక్కడ ఎక్కువగా ఉంటుంది ? - భూమధ్యరేఖా ప్రాంతం పగలు సూర్యతాపం నుంచి, రాత్రి భూమి ఉపరితలంపై తగిన వేడిని నిలిపి జీవరాసులను రక్షిస్తున్న పొర ? -ట్రోపో ఆవరణం .ట్రోపో, ఐనో ఆవరణాలకి మధ్య ఉండే పొర ? - స్ట్రాటో ఆవరణం స్ట్రాటో ఆవరణం ఎంత ఎత్తు వరకూ ఉంటుంది ? - 80కి.మీ . స్ట్రాటో ఆవరణం ప్రత్యేకత ? - విమానాలు ఈ పొరలోనే ప్రయాణిస్తాయి ఐనో ఆవరణం ఎంత ఎత్తు వరకూ వ్యాపించి ఉంటుంది ? - 1050కి.మీ రేడియో తరంగాలను భూమిపైకి పరావర్తనం చేసే పొర ? - ఐనో ఆవరణం ఉత్తర, దక్షిణ ధృవాలకు సమాన దూరంలో భూగోళంపై గీసిన వృత్తం పేరు ? - భూమధ్యరేఖ 00 అక్షాంశం అని దేన్ని అంటారు ? - భూమధ్యరేఖ భూమధ్యరేఖకు సమాంతరంగా ఉత్తర, దక్షిణ దృవాల వరకూ గీసిన వలయాకార ఊహారేఖలు ? - అక్షాంశాలు అంటారు అక్షాంశాలను ఏ విధంగా పిలుస్తారు ? - సమాంతర రేఖలు అక్షాంశాల్లో అతి పెద్ద వృత్తం ? - భూమధ్యరేఖ మొత్తం అక్షాంశాల సంఖ్య ? - 180 . 23 1/20 ఉత్తర అక్షాంశ రేఖ? -కర్కటకరేఖ 23 1/20 దక్షిణ అక్షాంశ రేఖ ? - మకరరేఖ 66 1/20 ఉత్తర అక్షాంశ రేఖ? - ఆర్కిటిక్ వలయం 66 1/20 దక్షిణ అక్షాంశ రేఖ ? - అంటార్కిటిక్ వలయం 900 ఉత్తర అక్షాంశ రేఖ ? - ఉత్తర దృవం 900 దక్షిణ అక్షాంశ రేఖ ? - దక్షిణ దృవం ఉత్తర, దక్షిణ దృవాలను కలుపుతూ భూమధ్యరేఖకు లంబంగా, భూమధ్యరేఖను ఖండిస్తూ భూమి చుట్టూ నిలువుగా గీసిన ఉహారేఖలు ? - రేఖాంశాలు . మొత్తం రేఖాంశాల సంఖ్య ? - 360 రేఖాంశాలను మధ్యాహ్నం రేఖలని ఎందుకు అంటారు ? - ఒక రేఖాంశంపై ఉన్న అన్నిప్రదేశాల్లో ఒకేసారి మిట్టమధ్యాహ్నం అవుతుంది. ఒకే సమయాన్ని సూచిస్తుంది. గ్రీనిచ్‌రేఖ నుంచి తూర్పుగా 1800 రేఖాంశం వరకూ ఉన్న అర్థగోళం? - పూర్వార్థ గోళం (లేక) తూర్పు అర్ధగోళం గ్రీనిచ్‌రేఖ నుంచి పశ్చిమంగా 1800 రేఖాంశం వరకూ ఉన్న అర్థగోళం? - పశ్చిమార్థగోళం సూర్యకిరణాలు ఏ రేఖలను దాటి లంబంగా పడవు? -కర్కటరేఖ, మకరరేఖ భూమధ్యరేఖల నుంచి ఉత్తరంగా కర్కటరేఖ వరకూ, దక్షిణంగా మకరరేఖ వరక ఉన్న ప్రాంతాన్ని ఏమంటారు ?. -అత్యుష్ణ మండలం కర్కటరేఖ నుంచి ఆర్కిటిక్ వలయం వరకూ, మకరేఖ నుంచి అంటార్కిటిక్ వలయం వరకూ ఉన్న ప్రాంతం ? - సమ శీతోష్ణ మండలం ఆర్కిటిక్ వలయం నుంచి ఉత్తర దృవం వరకూ, అంటార్కిటిక్ వలయం నుంచి దక్షిణ ధృవం వరకూ ఉన్న ప్రాంతం ? - అతి శీతల ధృవ మండలం భారతదేశ ప్రామాణిక సమయాన్ని ఏ రేఖాంశం వద్ద నిర్ణయించారు ? - 82 1/20 తూర్పు రేఖాంశం భారత్‌లో తొలుత ఏ రాష్ట్రంలో సూర్యోదయమవుతుంది ? - అరుణాచల్ ప్రదేశ్ గ్రీనిచ్ ఏ నగర సమీపంలో ఉంది ? - లండన్ భారత్, గ్రీనిచ్ కాలమానాలకు తేడా ? - 5 1/2 గంటలు సూర్యుడు అరుణాచల్‌ప్రదేశ్‌లో ఉదయం 5గంటలకు ఉదయిస్తే గుజరాత్‌లోని ద్వారకలో ఎప్పుడు ఉదయిస్తాడు ? - ఉదయం 7.00గంటలకు భారతదేశంలో విభిన్న శీతోష్ణస్థితులు ఉండడానికి గల కారణం ? - వైశాల్యం, అక్షాంశాల్లోతేడాలు మెక్‌మోహన్ రేఖ ఏ దేశాల సరిహద్దున ఉంది ? - భారత్- చైనా గ్రీనిచ్‌లో సమయం ఉదయం 10గంటలైతే భారత్‌లో సమయమెంత ? - మధ్యాహ్నం 3 1/2 గంటలు భారతదేశం, శ్రీలంకకు మధ్య ఉన్న దీవి ? - గ్రేట్ నికోబార్ భారత్, శ్రీలంకలను ఏవి వేరు చేస్తున్నాయి ? - పాక్ జలసంధి, మన్నార్ సింధు శాఖ విస్తీర్ణంలో అతి చిన్న రాష్ట్రం ? - గోవా .ఏ రాష్ట్రానికి మూడు సముద్రాల తీరరేఖ ఉంది ? - తమిళనాడు భారత్‌తో అతి పొడవైన సరిహద్దున్న దేశం ? - చైనా భారత్‌లో పశ్చిమభాగాన ఉప్పునీటితో కూడిన చిత్తడి నేలలు ? - రాణా ఆఫ్ కచ్ భారతదేశ దక్షిణ కొన ? - కన్యాకుమారి లక్షదీవులకు సమీపంలోని దేశం ? - మాల్దీవులు భారతదేశ ఉనికి ? -ఉత్తరార్థగోళం (80 41 -370 61 ) ఉత్తర అక్షాంశాల మధ్య 680 71 -970 251 తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది పప్రంచ పైకప్పు ? - టిబెట్ భారతదేశ విస్తీర్ణం ? - 3.28 మిలియన్ చ.కి.మీ (32,87,263 చ.కి.మీ) ప్రపంచ విస్తీర్ణంలో భారతదేశ స్థానం ? - 7వ (1.రష్యా 2.కెనడా 3. చైనా 4.యూఎస్‌ఏ 5.బ్రెజిల్ 6.ఆస్ట్రేలియా) భారతదేశం ఉత్తరం - దక్షిణం పొడవు ? - 3200 కి.మీ భారతదేశం తూర్పు - పడమర పొడవు ? - 3000 కి.మీ భూభాగ సరిహద్దు పొడవు ? - 15,200 కి.మీ భారతదేశ తీరరేఖ పొడవు ? - 6,100 కి.మీ తీరరేఖ పొడవు దీవులతో కలుపుకొని ? - 7,516.6 కి.మీ . హిమాలయ రాజ్యం ? - నేపాల్ భారతదేశంలో మొత్తం దీవులు ? - 247 (బంగాళాఖాతంలో 223, అరేబియా సముద్రం, మన్నార్ సింధు శాఖల్లో 24 దీవులుఉన్నాయి) మినికారు దీవి ? - 80 ఛానల్ భారతదేశంలో అతి పెద్ద దీవి ? - గ్రేట్ నికోబార్ దీవి (862 చ.కి.మీ విస్తీర్ణంలో పెద్ద రాష్ట్రం ? - రాజస్థాన్ విస్తీర్ణంలో పెద్ద కేంద్రపాలిత ప్రాంతం ? - అండమాన్ నికోబార్ దీవులు (8249 చ.కి.మీ) విస్తీర్ణంలో చిన్న కేంద్రపాలిత ప్రాంతం ? - లక్షదీవులు (32 చ.కి.మీ) హిమాద్రికి దక్షిణంగా ఉన్న పర్వత శ్రేణి ? - హిమాచల్ నీలగిరి కొండల్లోని ఎత్తైన శిఖరం ? - దొడబెట్ట 81. భారతదేశ ద్వీపకల్పంలో ఎత్తైన శిఖరం ? - అనైముడి పశ్చిమంగా ప్రవహించే నదులు ? - నర్మద, తపతి, మహి, సబర్మతి భారత దేశంలో ఎత్తైన కె2 శిఖరం ఏ శ్రేణిలో ఉంది? - కారకోరం పగులు లోయ ద్వారా ప్రవహించే నది ? - నర్మద నది ద్వీకల్ప పీఠభూమిలోని రెండో అతిపెద్ద నది ? - కృష్ణానది 86. హిమాలయాలు ఎలాంటి పర్వతాలు ? - అతి తరుణ ముడుత పర్వతాలు ప్రస్తుతం హిమాలయాలున్న భూ భాగంలో ఒకప్పుడు ఏ సముద్రం ఉండేది ? - టెథిస్ భారత ఉత్తర సరిహద్దు భూభాగంలో ఏ రాష్ట్రం నుంచి ఏ రాష్ట్రం వరకూ హిమాలయ పర్వతాలున్నాయి ? - జమ్మూకాశ్మీర్, అరుణాచల్‌ప్రదేశ్ హిమాలయాల పొడవు ఎంత ? - 2,400 కిలోమీటర్లు ఏ పీఠభూమి కొద్దిగా తూర్పువైపు వాలి ఉంటుంది ? - ద్వీపకల్ప ఇంకా చదవండి : »పెన్సిల్ గురించి మీకు ఎంతవరకు తెలుసు ? భోజనం తర్వాత నిద్ర వస్తుంది ఎందుకు? General Knowledge బిట్స్ (పర్వతాలు) General Knowledge బిట్స్ (అడవులు)