దేశాలు - వాటి జాతీయ చిహ్నాలు,జంతువులు, పుష్పాలు,పక్షులు
కెనడా జాతీయ చిహ్నం ఏది?
జవాబు: వైట్ లిల్లీ
డెన్మార్క్ జాతీయ చిహ్నం-
జవాబు: బీచ్ (సముద్ర తీరం)
న్యూజిలాండ్ జాతీయ పక్షి ఏది?
జవాబు: కివి
స్వీడన్ జాతీయ జంతువు ఏది?
జవాబు: సింహం
బంగ్లాదేశ్ జాతీయ పుష్పం ఏది?
జవాబు: హైబిస్కస్
థాయ్‌లాండ్ జాతీయ జంతువు ఏది?
జవాబు: ఏనుగు
శ్రీలంక జాతీయ చిహ్నం ఏది?
జవాబు: సింహం
ఇరాక్ జాతీయ పుష్పం ఏది?
జవాబు: గులాబీ
ఇండోనేషియా పార్లమెంట్‌ను ఏమని పిలుస్తారు?
జవాబు: పీపుల్స్ కన్సల్టేటివ్ అసెంబ్లీ
కిందివాటిలో మాల్దీవుల పార్లమెంటు ఏది?
జవాబు: మజ్లిస్
అమెరికా జాతీయ పక్షి ఏది?
జవాబు: గద్ద (బాల్డ్ ఈగిల్)
పాకిస్థాన్ జాతీయ చిహ్నం ఏది?
జవాబు: క్రిసెంట్
ఆస్ట్రేలియా జాతీయ జంతువు ఏది?
జవాబు: కంగారూ
మాల్దీవుల జాతీయ పుష్పం ఏది?
జవాబు: గన్నేరు పువ్వు
మలేషియా జాతీయ పుష్పం ఏది?
జవాబు: మందారపువ్వు
రష్యా జాతీయ జంతువు ఏది?
జవాబు: ఎలుగుబంటి
అప్ఘనిస్థాన్ పార్లమెంటును ఏ పేరుతో పిలుస్తారు?
జవాబు: గ్రాండ్ అసెంబ్లీ
గ్రీస్ జాతీయ పుష్పం ఏది?
జవాబు: లూరెల్
జింబాబ్వే జాతీయ పక్షి ఏది?
జవాబు: జింబాబ్వే బర్డ్
యు.ఎస్.ఎ. పార్లమెంటును ఏ పేరుతో పిలుస్తారు?
జవాబు: కాంగ్రెస్
జపాన్ పార్లమెంటును ఏ పేరుతో పిలుస్తారు?
జవాబు: డైట్
దక్షిణాఫ్రికా జాతీయ చిహ్నం ఏది?
జవాబు: బ్లూక్రేన్
ఫ్రాన్స్ జాతీయ చిహ్నం ఏది?
జవాబు: లిల్లీ
ఇంగ్లండ్ జాతీయ పుష్పం ఏది?
జవాబు: గులాబీ
పాకిస్థాన్ జాతీయ పుష్పం ఏది?
జవాబు: జాస్మిన్ (మల్లెపువ్వు)
జాతీయ క్షయ పరిశోధన సంస్థ (ఎన్‌టీఆర్ఐ) ఎక్కడ ఉంది?
జవాబు: చెన్నై
కోల్‌కతాలో ఉన్న వైద్య పరిశోధన సంస్థ ఏది?
జవాబు: కలరా రిసెర్చ్ సెంటర్
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఎక్కడ ఉంది?
జవాబు: బెంగళూరు
సెంట్రల్ గ్లాస్ అండ్ సిరామిక్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీజీ అండ్ సీఆర్ఐ) ఎక్కడ ఉంది?
జవాబు: జాదవ్‌పూర్ (పశ్చిమబెంగాల్)
జాతీయ భౌతిక ప్రయోగశాల (ఎన్‌పీఎల్) ఎక్కడ ఉంది?
జవాబు: న్యూఢిల్లీ
జియోలాజికల్ సర్వే ఇండియా-
జవాబు: భౌతిక, భౌగోళిక పరిశోధనా సంస్థ
ఉత్తరప్రదేశ్ లోని జీవశాస్త్ర పరిశోధన సంస్థ ఏది?
జవాబు: నేషనల్ బొటానికల్ రిసెర్చ్ ఇన్ స్టిట్యూట్
కేంద్ర ప్రజారోగ్య ఇంజినీరింగ్ పరిశోధనా సంస్థ (సీపీహెచ్ఈఆర్ఐ) ఎక్కడ ఉంది?
జవాబు: నాగపూర్
మైసూర్‌లో ఉన్న జీవ శాస్త్ర పరిశోధన సంస్థ ఏది?
జవాబు: కేంద్ర ఆహార సాంకేతిక పరిశోధనా సంస్థ
తిరువనంతపురంలో ఉన్న వ్యవసాయ పరిశోధన సంస్థ ఏది?
జవాబు: సెంట్రల్ రబ్బర్ క్రాప్స్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్
కర్నాల్ (హర్యానా)లో ఉన్న పరిశోధనా సంస్థ ఏది?
జవాబు: జాతీయ పాడి పరిశోధనా సంస్థ
భారత ఉద్యానవన పరిశోధనా సంస్థ (ఐహెచ్ఆర్ఐ) ఎక్కడ ఉంది?
జవాబు: బెంగళూరు
సెంట్రల్ రోడ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, న్యూఢిల్లీ -
జవాబు: ఇంజినీరింగ్ పరిశోధనా సంస్థ
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment