1. యోసనైట్ జలపాతం ఎక్కడ ఉంది?
|
1) వెనిజులా 2) బ్రిటీష్ కొలంబియా |
3) నార్వే 4) కాలిఫోర్నియా |
2. ఈ కింది వాటిలో సరైనది కానిది ఏది? |
1) గ్రీన్‌లాండ్- ఉత్తర అట్లాంటిక్ |
2) మడగాస్కర్ - అట్లాంటిక్ |
3) సుమత్రా - ఈశాన్య హిందూ మహాసముద్రం |
4) హోంసు(జపాన్) - పసిఫిక్ మాహాసముద్రం |
3. ఈ కింది వాటిలో సరైనది ఏది? |
1) సుమత్రా - పసిఫిక్ మహాసముద్రం |
2) విక్టోరియా - అట్లాంటిక్ మహాసముద్రం |
3) బాఫిన్ - ఉత్తర అట్లాంటిక్ |
4) గ్రేట్ బ్రిటన్ - ఆర్కిటిక్ మహాసముద్రం |
4. కార్పెట్లు ఉత్పత్తి చేయడంలో ప్రపంచంలో ప్రసిద్ధి పొందిన ప్రాంతం ఏది? |
1) ఇరాన్ 2) అమెరికా 3) బ్రెజిల్ 4) చైనా |
5. ఈ కింది వాటిలో సరైనది ఏది? |
1) వెన్న-రష్యా 2) సిల్క్-ఇండియా |
3) రబ్బరు-భారత్ 4) టీ-అమెరికా |
6. ఈ కింది వాటిలో ‘జైర్’ దేని ఉత్పత్తికి పేరు పొందింది? |
1) వజ్రాలు 2) రాగి 3) కోకో 4) బంగారం |
7. ఖండచలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? |
1) హెచ్.బి. బేకర్ 2) ఆంటోని మాసిండర్ |
3) ఆల్‌ఫ్రెడ్ వెజనర్ 4) హోమ్స్ |
8. మృత సముద్రం, ఎర్రసముద్రాలు ఎక్కడ ఉద్భవించాయి? |
1) భూ అభినత ప్రాంతాలు |
2) భూ అపనతి ప్రాంతాలు |
3) ముడత పర్వత ప్రాంతాలు |
4) విదీర్ణదరి లేదా పగులు లోయ ప్రాంతాలు |
9. వరిని పండించే ప్రధాన దేశాల పేర్లు ఏమిటి? |
ఎ. చైనా బి. ఇండియా సి. అమెరికా డి. రష్యా |
1) బి,సి,డి 2) ఎ,బి,సి 3) ఎ,బి,డి 4) ఎ,బి,సి,డి |
10. అగ్నిపర్వత పీఠభూమికి ఉదాహరణ ఏమిటి? |
1) టిబెట్ పీఠభూమి 2) అనటోలియా పీఠభూమి |
3) సైబీరియా పీఠభూమి 4) పశ్చిమ దక్కన్ పీఠభూమి |
11. ‘క్రాడిల్స్ ఆఫ్ సివిలైజేషన్’ అని వేటిని పిలుస్తారు? |
1) పర్వతలోయ ప్రాంతాలు 2) పీఠభూములు |
3) మైదానాలు 4) ఎడారి ప్రాంతాలు |
12. పత్తిపంట ఉత్పత్తిలో ముఖ్యమైన దేశాలు ఏవి? |
ఎ. చైనా బి. ఇండియా సి. అమెరికా డి. రష్యా |
1) ఎ,బి,సి,డి 2) ఎ,బి,సి 3) బి,సి,డి 4) ఎ,బి,డి |
13. ఈ కింది వాటిలో ఏ రెండు దేశాలు జనపనార ఉత్పత్తిలో 95 శాతం కంటే ఎక్కువగా తయారు చేస్తునాయి? |
1) జర్మనీ, రష్యా 2) అమెరికా, రష్యా |
3) ఇండియా, బంగ్లాదేశ్ 4) పాకిస్తాన్, ఈజిప్ట్ |
14. ‘హెంప్’ అనే ఒక రకపు నార ఉత్పత్తిలో ముందంజలో ఉన్న దేశాల పేర్లేమిటి? |
1) అమెరికా 2) రష్యా 3) కొరియా 4) నార్వే |
15. ప్రపంచంలో పొగాకును ఉత్పత్తి చేసే దేశాల్లో ముందంజలో ఉన్న దేశాల పేర్లు ఏమిటి? |
ఎ. చైనా బి. ఇండియా సి. బ్రెజిల్ డి. అమెరికా |
1) ఎ,బి,డి 2) బి,సి,డి 3) ఎ,బి,సి 4) ఎ,బి,సి,డి |
16. వేరుశనగ ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న దేశం పేరేమిటి? |
1) ఇంగ్లాండ్ 2) ఇండియా 3) అమెరికా 4) రష్యా |
17. ఇనుము ఉత్పత్తిలో ఈ కింది వాటిలో పేరొందింది ఏది? |
1) కొలరాడో పీఠభూమి 2) క్రివాయ్‌రాగ్ 3) క్వీన్స్‌లాండ్ 4) బ్రిటీష్ కొలంబియా |
18. ప్రపంచంలో మాంగనీస్ ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న దేశం పేరేమిటి? |
1) చైనా 2) కెనడా 3) బ్రెజిల్ 4) దక్షిణాఫ్రికా |
19. టంగ్‌స్టన్ ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న దేశం ఏమిటి? |
1) చైనా 2) రష్యా 3) అమెరికా 4) ఇండియా |
20. ఈ కింది ఉత్పత్తుల్లో దేనికి భారతదేశం ప్రపంచ ప్రసిద్ధి? |
1) సీసం 2) రాగి 3) మైకా 4) వెండి |
21. ‘విట్ వాటర్ రాండ్స్’ అనే ప్రాంతం ఈ కింది వాటిలో వేటికి ప్రసిద్ధి చెందింది? |
1) వెండి 2) బంగారం 3) తగరం 4) రాగి |
22. మాజీ యుగోస్లేవియాలోని కార్ట్స్ ప్రాంతంలో ఏర్పడిన మైదానం ఏ రకమైంది? |
1) ఒండలి
మైదానం 2) వరద
మైదానం 3) సున్నపురాయి మైదానం 4) డెల్టా మైదానం |
23. సరస్సులు పూడిపోవడంతో ఏర్పడిన మైదానాలను ఏమంటారు? |
1) సరోవరీయ
మైదానాలు 2) ఒండలి
మైదానాలు 3) సున్నపురాయి మైదానాలు 4) డెల్టా మైదానాలు |
24. సహారాలోని ఇసుక ఎడారులను ఏమంటారు? |
1) రెగ్‌లు 2) హమడాలు 3) డ్రమ్‌లిన్‌లు 4) ఎర్గ్‌లు |
25. సాధారణంగా నదులకు ఉపనదులు ఎక్కువగా ఏ దిశలో కలుస్తుంటాయి? |
1) బాల్యదిశ 2) యవ్వనదిశ 3) వృద్ధదిశ 4) అన్ని దిశలలో |
26. కెనడాలోని బ్రిటీష్ కొలంబియా దేని ఉత్పత్తికి పేరు గాంచింది? |
1) టంగ్‌స్టన్ 2) మైకా 3) సీసం 4) రాగి |
27. రూర్‌వాలీ ప్రాంతం (జర్మనీ) దేనికి ప్రసిద్ధి? |
1) పెట్రోలియం 2) బొగ్గు 3) జింక్ 4) ఇనుము |
28. ఈ కింది వాటిలో బొగ్గు ఉత్పత్తిపరంగా ప్రథమ స్థానంలో ఉన్న దేశం పేరేమిటి? |
1) చైనా 2) ఇండియా 3) అమెరికా 4) జర్మనీ |
29. కాకసస్, కాస్పియన్ భూములు వేటి ఉత్పత్తికి పేరొందాయి? |
1) సహజ వాయివు 2) నికెల్ 3) బంగారం 4) ఇనుము |
30. ఇనుము ఉక్కు పరిశ్రమలో ప్రపంచంలోని ఏ దేశాలు పేరు పొందాయి? |
ఎ. రష్యా బి. అమెరికా సి. జర్మనీ డి. ఇంగ్లాండ్ |
1) ఎ,బి,సి 2) బి,సి,డి 3) ఎ,బి,డి 4) ఎ,బి,సి,డి |
31. ఈ కింది వాటిలో జపాన్‌లోని ముఖ్యమైన పారిశ్రామిక కేంద్రాలు ఏవి? |
ఎ. నగోయా ప్రాంతం బి. ఉత్తర క్యోషు సి. క్వాంటో మైదానం డి. కిర్కి మైదానం |
1) ఎ,బి,సి,డి 2) ఎ,బి,సి 3) ఎ,బి,డి 4) బి,సి,డి |
32. అమెరికా సంయుక్త రాషా్ట్రల్లోని ప్రసిద్ధి చెందిన ‘గ్రాండ్ కానియన్’ అనే గార్జ్ ఏ నదిపై ఉంది? |
1) మిసిసిపి 2) మిస్సోరి 3) కొలరాడో 4) స్నేక్ రివర్ |
33. ఈ కింది వాటిలో సరైన సమాధానం ఏమిటి? |
1) రాగి-అంగోలా 2) బంగారం-మలగాసీ 3) వజ్రాలు-టాంజానియా, 4) మైకా-ఘానా |
34. ఈ కింది వాటిలో Widow's tears జలపాతం ఎక్కడ ఉంది? |
1) నార్వే 2) అమెరికా 3) రష్యా 4) ఇండియా |
35. ఈ కింది వాటిని జతపరచండి? |
నది కలిసే సముద్రం |
ఎ)నైలు 1) అట్లాంటిక్ మహాసముద్రం |
బి) అమెజాన్ 2) మెక్సికో సింధుశాఖ |
సి) మిసిసిపి-మిస్సోరి 3) కాస్పియన్ సముద్రం |
డి) ఓల్గా 4) మధ్యధరా సముద్రం |
1. ఎ-4, బి-1, సి-2, డి-3 2. ఎ-3, బి-1, సి-2, డి-4 |
3. ఎ-1, బి-4, సి-2, డి-3 4. ఎ-2, బి-1, సి-4, డి-3 |
36. మెకాంగ్ నది కలిసే సముద్రం పేరు ఏమిటి? |
1) తాతర్
సింధుశాఖ 2)
గినీ సంధూశాఖ 3) దక్షిణ చైనా సముద్రం 4) బేరింగ్ సముద్రం |
37. ఈ కింది వాటిని జతపరచండి? |
నది కలిసే సముద్రం |
ఎ) ఎల్లో నది 1) ఓబ్ నది |
బి) ఇర్తిస్ నది 2) బ్యుఫోర్ట్ సముద్రం |
సి) మెకంజీ 3) బేరింగ్ సముద్రం |
డి) యుకాన్ 4) చిహ్లి సింధుశాఖ |
1. ఎ-2, బి-4, సి-1, డి-3 2. ఎ-3, బి-4, సి-2, డి-1 |
3. ఎ-1, బి-4, సి-2, డి-3 4. ఎ-4, బి-1, సి-2, డి-3 |
38. ఇరావడి నది కలిసే సముద్రంలో పేరేమిటి? |
1)
బంగాళాఖాతం
2) అరేబియా సముద్రం 3) అట్లాంటిక్ మహా సముద్రం 4) బేరింగ్ సముద్రం |
39. హిమరేఖ అంటే ఏమిటి? |
1) అవిచ్ఛిన్నంగా పోగుపడే మంచు ఖండం ఎగువ భాగం |
2) అవిచ్ఛిన్నంగా పోగుపడే మంచు ఖండం దిగువ భాగం |
3) మంచుతో ఏర్పడిన ఒక రేఖ |
4) అంటార్కిటికా, ఆర్కిటిక్ ప్రాంతాల్లోని మంచు భాగం |
40. 'U' ఆకారపు లోయలు ఏ ప్రాంతాల్లో ఏర్పడతాయి? |
1) నదీ పరివాహక ప్రాంతాలు 2) ఎడారి ప్రాంతాలు |
3) హిమానీనది ప్రాంతాలు 4) సముద్రతీర ప్రాంతాలు |
41. 'V' ఆకారపు లోయలు ఏ ప్రాంతాల్లో ఏర్పడతాయి? |
1) నదీ పరివాహక
ప్రాంతాలు 2) ఎడారి
ప్రాంతాలు 3) హిమానీనది ప్రాంతాలు 4) సముద్రతీర ప్రాంతాలు |
42. ప్రపంచంలోనే లోతైన నదీ ప్రాంతం ఏది? |
1) మెరియానా
ట్రెంచ్ 2)
ఫిలిప్పైన్స్ ట్రెంచ్ 3) టోంగా-కెర్మాడెక్ ట్రెంచ్ 4) కురిల్- కామ్‌చట్క |
43. ఈ కింది వాటిలో డెత్‌వాలీ ఎక్కడ ఉంది? |
1) ఉత్తర అమెరికా 2) ఆసే్ట్రలియా 3) ఆఫ్రికా 4) దక్షిణ అమెరికా |
44. ఈ కింది వాటిని జతపర్చండి? |
ప్రదేశం ఖండం |
ఎ) మృతసముద్రం 1) ఆసియా |
బి) అసాయ్ చెరువు 2) యూరప్ |
సి) వేల్డ్స్ పెనిన్ 3) ఆఫ్రికా |
డి) కాస్పియన్ సముద్రం 4) దక్షిణ అమెరికా |
1. ఎ-2, బి-1, సి-4, డి-3 2. ఎ-1, బి-3, సి-4, డి-2 |
3. ఎ-3, బి-4, సి-1, డి-2 4. ఎ-4, బి-1, సి-3, డి-2 |
45. ఆఫ్రికా ఖండంలోని ఎత్తయిన ప్రదేశం ఏది? |
1) అకాంకాగ్వా 2) మెకన్లీ 3) ఎల్బ్రస్ 4) కిలిమంజారో |
46. ఈ కింది వాటిలో సరైనది ఏది? |
1)
లుఫ్తాన్సా-జర్మనీ 2)
కెఎల్‌ఎమ్-ఫ్రాన్స్ 3) ఆలిటాలియా-ఇటలీ 4) క్వాంటాస్-ఆసే్ట్రలియా |
47. బ్రిటన్ ఒక ....................? |
1) ద్వీపకల్పం 2) ద్వీపం 3) ఖండాంతర్గత దేశం 4) ఏదీ కాదు |
48. మాంసం కోసం ఉపయోగించే పశువులను గుర్తించండి? |
ఎ. అబెర్డీన్ బి. అంగస్ సి. హైల్యాండ్ డి. హర్‌ఫోర్డ్ |
1) ఎ,బి,సి 2) ఎ,బి,డి 3) బి,సి,డి 4) ఎ,బి,సి,డి |
49. ఈ కింది వాటిని జతపరచండి? |
జాతి జంతువు |
ఎ. లాండ్రాన్స్ 1. ఆవులు |
బి. బ్లాక్ ఫేస్ 2. మేకలు |
సి. జెర్సీ 3. గొర్రెలు |
డి. అంగోరా 4. పందులు |
1. ఎ-2, బి-1, సి-3, డి-4 2. ఎ-4, బి-3, సి-1, డి-2 |
3. ఎ-3, బి-4, సి-2, డి-1 4. ఎ-1, బి-4, సి-2, డి-3 |
50. ప్రపంచంలోనే మద్యం ఉత్పత్తిలో ప్రసిద్ధి చెందిన దేశం ఏది? |
1) ఫ్రాన్స్ 2) ఇంగ్లాండ్ 3) అమెరికా 4) రష్యా |
51. ప్రపంచంలో నిద్రాణంగా ఉన్న అగ్ని పర్వతాల్లో పెద్దది ఏది? |
1) చిలీ 2) అర్జెంటీనా 3) స్పెయిన్ 4) ఘనా |
52. 2011, మార్చి 31 నాటికి 16,078 మెగావాట్ల పవన విద్యుత్ సామర్థ్యంతో భారతదేశం ప్రపంచంలో ఎన్నో స్థానంలో నిలిచింది? |
1) మొదటి 2) నాలుగో 3) ఐదో 4) ఆరో |
53. ఈ కింది వాటిలో ఏ దేశం నుంచి ట్రాన్స్-ఏసియన్ రైల్వే నెట్‌వర్క్‌వెళ్లదు? |
1) ఇండియా 2) మయన్మార్ 3) కిర్గిజిస్థాన్ 4) మంగోలియా |
54. ప్రపంచ పంచదార గిన్నె(షుగర్ బౌల్ ఆఫ్ ది వరల్డ్)గా పిలిచే దేశం పేరు ఏమిటి? |
1) బ్రెజిల్ 2) భారతదేశం 3) క్యూబా 4) అమెరికా సంయుక్త రాషా్ట్రలు |
55. సవన్నా ప్రాంతంలో పెరిగే ‘కాంపస్’ అనే గడ్డి భూములు ఏ దేశంలో అధికంగా ఉన్నాయి? |
1) అమెరికా సంయుక్త రాషా్ట్రలు 2) రష్యా 3) బ్రెజిల్ 4) ఆసే్ట్రలియా |
56. ‘పార్క్‌లాండ్’ గడ్డి భూములు ఉన్న ఖండం పేరు ఏమిటి? |
1) ఆఫ్రికా 2) ఆసియా 3) దక్షిణ అమెరికా 4) ఉత్తర అమెరికా |
57. వజ్రాలకు ప్రసిద్ధి చెందిన ఎడారి పేరేమిటి? |
1) ఆసే్ట్రలియన్ ఎడారి 2) సహారా ఎడారి 3) కలహరి ఎడారి 4) సోనారన్ ఎడారి |
58. రుతుపవన మండలంలోని ప్రజల ముఖ్య వృత్తి? |
1) వ్యవసాయం 2) పశుపోషణ 3) ఖనిజాన్వేషణ 4) చేపలు పట్టడం |
59. ‘గోల్డ్‌కోస్ట్’ అని పిలిచే దేశం ఏది? |
1) నెదర్లాండ్స్ 2) ఘానా 3) పర్షియా 4) న్యాసాలాండ్ |
60. చెరుకు పంట ఎంతకాలంలో పక్వానికి వస్తుంది? |
1) 6 నెలలు 2) 9 నెలలు 3)4 నెలలు 4) 12నెలలు |
61. ప్రపంచంలో పొగాకు ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న దేశం ఏది? |
1) అమెరికా 2) భారత్ 3) చైనా 4) రష్యా |
62. ఈ కింది వాటిలో దేనికి న్యూజిలాండ్‌లోని వెల్లింగ్‌టన్ ప్రసిద్ధిగాంచింది? |
1) ఇంజనీరింగ్ 2) పాలపరిశ్రమ 3) షిప్ బిల్డింగ్ 4) సిమెంట్ పరిశ్రమ |
63. ‘ఉన్ని పరిశ్రమకు’ పేరొందిన దేశం ఏది? |
1) చైనా 2) అమెరికా 3) ఇండియా 4) జపాన్ |
64. ‘బంటూ’ తెగవారు నివసించే ప్రాంతం? |
1) టండ్రాలు 2) మధ్య, దక్షిణాఫ్రికా 3) అల్జీరియా 4) మొరాకో |
65. ఈ కింది వాటిలో సరైనది ఏది? |
1) కికియు-
కెన్యా 2) పపువాలు -
కాంగోనదీ 3) తార్తార్‌లు - న్యూగినీ 4) పిగ్మీలు - సైబీరియా |
66. బోర్నియా ద్వీపం ఏ ప్రాంతంలో ఉంది? |
1) చిలీ 2) అర్జెంటీనా 3) పశ్చిమ-మధ్య పసిఫిక్ 4) ఆసే్ట్రలియా |
67. ఈ కింది వాటిలో సరైనది ఏది? |
1) హోంషు - అట్లాంటిక్ 2) బాఫిన్ - ఆర్కిటిక్ సముద్రం |
3) విక్టోరియా - ఈశాన్య హిందూ మహా సముద్రం 4) గ్రీన్‌లాండ్ - ఉత్తర అట్లాంటిక్ |
68. విస్తీర్ణంలో అతి పెద్ద దేశం ఏది? |
1) రష్యా 2) అమెరికా 3) చైనా 4) కెనడా |
69. ప్రపంచంలో జనుము అధికంగా ఉత్పత్తి చేసే దేశం ఏది? |
1) బంగ్లాదేశ్ 2) భారతదేశం 3) మయన్మార్ 4) పాకిస్తాన్ |
జాగ్రఫీ ప్రాక్టిస్ బిట్స్ - 09/11/2014
Share this
Related Articles :
Subscribe to:
Post Comments (Atom)
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment